WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 18 May 2023

AP POLYCET Result 2023

AP POLYCET Result 2023 Download AP POLYCET 2023 Results Rank Cards Download AP POLYCET Result 2023 Rank Card Download AP POLYCET 2023 Results Link, Rank Card Download polycetap.nic.in AP POLYCET 2023 Result Download AP Polycet Rank Card 2023 Polytechnic Common Entrance Test 2023 Result How to Check AP POLYCET 2023 Results


AP POLYCET Result 2023 released. The Entrance Exam for AP POLYCET 2023 Conduced on 10-05-2022 and now result will be released on 20.05.2023


మే 20వ తేదీన పాలీసెట్ - 2023 ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల.


రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్ - 2023) ఫలితాలను 20వ తేది శనివారం విడుదల చేయనున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక, నైపుణ్యాభివృద్ధి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాల విడుదల జరుగుతుందన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి 2023-24 విద్యా సంవత్సరానికి సంభందించి రాష్ట్రంలోని  ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి పాలిసెట్ - 2023 పరీక్ష నిర్వహించగా 1,43,625 మంది హాజరయ్యా రన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశానికి సంబందించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వివరాలను సైతం అదే రోజు ప్రకటిస్తామన్నారు. ఫలితాలు, ర్యాంకుల వివరాలను ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల అనంతరం https://polycetap.nic.in URL నుండి పొందవచ్చను.


AP POLYCET 2023 Result click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...