TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 18 May 2023

AP EAPCET Key 2023 Response Sheets

AP EAPCET Key 2023 Response Sheets AP EAPCET 2023 Keys-Response Sheets-Question Papers-Objections Student Response Sheet for AP EAPCET - 2023


AP EAPCET Key 2023 Response Sheets Engineering & Pharmacy Response Sheets - Master Question Papers with Preliminary Keys (Engineering & Pharmacy) AP EAPCET 2023 Response Sheets - Master Question Papers with Preliminary Keys for Engineering, Agriculture and Pharmacy Common Entrance Test (EAPCET) is conducted by Jawaharlal Nehru Technological University JNTU Anantapur on behalf of APSCHE)


AP EAPCET Key 2023 Response Sheets Preliminary keys along with candidates response sheets for Engineering Stream and for Agriculture Stream will be uploaded on 24.05.2023 9.00 AM. Candidates who wish to raise objections on keys have to send their objections through online only using the link provided. Engineering Stream objections and Agriculture Stream objections will be received from 24.05.2023 9.00 am to 26.05.2023 9.00 am.

AP EAPCET: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగం కీ విడుదల.


ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఇంజినీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీ సెట్ చైర్మన్ రంగజనార్ధన, కన్వీనర్ శోభాబిందు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల కీ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రాథమిక కీ ఈఏపీ సెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ నెల 15న మొదలైన ఈఏపీ సెట్ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.


AP EAPCET 2023 Response Sheet click here
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...