TRENDING NOW

AP SCERT New Text Books 2026-27

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 22 July 2026

Thalliki Vandanam Payment Status 2026

Thalliki Vandanam Payment Status 2026, Check Your Thalliki Vandanam 2026 Payment Status using Mother Aadhar number, 2026-27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం మీ ఖాతాలో పండిందో లేదో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోండి.


క్రింద చివరలో ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి. 


ఆన్‌లైన్‌లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే...

  • తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి... అధికారిక వెబ్‌సైట్
  •  https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus లోకి వెళ్లాలి లేదా క్రింది చివర్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2026-27 సెలక్ట్ చేసుకోవాలి.
  • అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను పూరించాలి.
  • ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే... లింక్ చేసిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Thalliki Vandanam 2026 Payment Status Click Here
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...