Thalliki Vandanam Eligibility Status Check 2026, Check Your Thalliki Vandanam 2026-27 Eligibility Status using Aadhar number, 2026-27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకానికి అర్హులా? కాదా? ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోండి.
క్రింద చివరలో ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే...
- తల్లికి వందనం అర్హత స్టేటస్ చెక్ చేసుకోవడానికి... అధికారిక https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లోకి వెళ్లాలి లేదా క్రింది చివర్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2026-27 సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే... లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
