How to Upload PC Elections 2021 Data in STMS APP
Parent Committee Elections 2021 Elected members Details Uploading process in Mana Badi; Nadu-Nedu STMS APP
22.09.2021 న నిర్వహించిన PC ఎలక్షన్స్ లో ఎన్నికయిన PC సభ్యుల వివరాలను అన్ని పాఠశాలల వారు STMS APP లో అప్లోడ్ చేసే పూర్తి విధానం:
ముందుగా మనబడి నాడు నేడు STMS లేటెస్ట్ APP 2.౩.8 ని క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని INSTAL చేయండి. ఈ అప్డేటెడ్ వెర్షన్ లోనే ఎన్నికయిన PC సభ్యుల వివరాలను సబ్మిట్ చేసే విధంగా ఆప్షన్ ఉంది.
Download STMS 2.38 Version click here
User ID: Nadu-Nedu Phase 1 or IMMS App User IDPassword: Nadu-Nedu Phase 1 Password or Stms@12345
పేరెంట్స్ కమిటీకి సంబంధించిన ఫోటోలు మరియు తదితర వివరాలను STMS APP లో ఎలా అప్లోడ్ చేయాలో వీడియో
PC ఎలక్షన్స్ 2021 డేటాను STMS APP లో అప్లోడ్ చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియోలో కలదు.