Thalliki Vandanam Payment Status 2025, Check Your Thalliki Vandanam 2025 Payment Status using Mother Aadhar number, 2025-26 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం మీ ఖాతాలో పండిందో లేదో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోండి.
క్రింద చివరలో ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే...
- తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవడానికి... అధికారిక వెబ్‌సైట్
- https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP లోకి వెళ్లాలి లేదా క్రింది చివర్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక చేసుకుని, సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి.
- అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను పూరించాలి.
- ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే... లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.