NISHTHA Secondary Level Training Courses Joining Enrolment Links
NISHTHA 2.0 Training Courses Batch 2 Joining Enrolment New Links click here
SAMAGRA SHIKSHA-SIEMAT NISHTHA SECONDARY LEVEL Teachers' and School Heads of Secondary Schools From class 9th to 12th 12 Generic Courses, 7 Subject specific courses (Any one course has to be selected) 01-08-2021 to 31-12-2021.
NISHTHA Secondary courses in DIKSHA:
- 1 -Curriculum and Inclusive Education, Generic Course
- 2 -Integration of ICT in Teaching, Learning and Assessment, Generic Course
- 3 -Developing Personal-Social Qualities for Facilitating Holistic Development of Learners.
- Enrolment into the course stats from 01-08-2021.
- Enrolment into the courses ends on 25-08-2021.
- Teachers has to complete three courses in one-month i.e., 01-08-2021 to 31-08-2021, prior to enroll into the courses teachers has to ready with installed DIKSHA app in their mobile.
- Teachers can select any one of the mediums to complete the course.
- After enrolling into course, one has to complete it.
- NISHTHA 2.0 SCHEDULE
- మన రాష్ట్రంలో 9 నుండి 12 తరగతులు భోధిస్తున్న అన్ని సబ్జెక్ట్ ల ఉపాద్యాయులు Diksha app డౌన్లోడ్ చేసుకొని తమ ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవలెను.
- నిష్టా శిక్షణలో మొదటి 3 కోర్సుల్లో జాయిన్ అగుటకు లింక్స్ ఇవ్వబడినవి.
- ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం లలో ఎదో ఒక మీడియం ఎంచుకుని కోర్స్ పూర్తి చేయ వచ్చు. GSR INFO - www.gsrmaths.in
- 1.8.2021 నుండి 25.8.2021 మధ్య ఇవ్వబడిన లింక్స్ ద్వారా కోర్స్ లో జాయిన్ కావలసి ఉంటుంది.
- కోర్స్ వ్యవధి 1.8.2021 నుండి 31.8.2021 వరకు
- ప్రతి మంగళ, బుధ, గురు వారాలలో NCERT వారి అధికారిక యూట్యూబ్ చానల్ నందు ప్రత్యక్ష ప్రసారం 5pm నుండి 6pm వరకు ఉంటుంది.
- 01.11.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా 10, 11, 12 కోర్సెస్ లింక్స్
- 25.11.2021 లోపు కోర్సు లో జాయిన్ కావలెను.
- 31.11.2021 లోపు మాడ్యూల్స్ పూర్తి చేయవలెను.
NISHTHA 2.0 Training Courses Batch 2 Joining Enrolment Links
NISHTHA DIKSHA Secondary Level Training Courses Batch 2 Joining Enrolment Links
Memo. No. SS - 15023/24/2021 - SAMO - SSA dated: 02.12.2021 Rerun the generic NISHTHA Courses to teachers
☛ అందరు హైస్కూల్ ఉపాధ్యాయులు నిష్ఠ 2. 0 కోర్స్ లు తప్పని సరిగా పూర్తి చేయవలసి ఉన్నందున జాయిన్ కాని వారి కోసం Batch 2 ప్రారంభిస్తూ సూచనలతో ఉత్తర్వులు.
☛ నిష్ట 2.0 బ్యాచ్ 2 లో 1 నుండి 6 మాడ్యూల్స్ మరల కొత్త లింక్స్ తో ఓపెన్ అయ్యాయి.
☛ జాయిన్ కావడానికి 25.12.2021 వరకు అవకాశం ఉంటుంది. ఇదే చివరి అవకాశం.
☛ గతంలో ఈ మాడ్యూల్స్ పూర్తి చేసినవారు మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.*
☛ పాత లింక్స్ పనిచేయవు. క్రింది వెబ్ పేజీలోని కొత్త బ్యాచ్ 2 లింక్స్ ద్వారా సులభంగా చేరండి.👇
NISHTHA 2.0 Training English Courses Batch 2 Joining Links↴
NISHTHA 2.0 Training Urdu Courses Batch 2 Joining Links↴
NISHTHA 2.0 Training Telugu Courses Batch 2 Joining Links↴
---------------------------------------------------------
- 01.10.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా 7, 8, 9 కోర్సెస్ లింక్స్
- 25.10.2021 లోపు కోర్సు లో జాయిన్ కావలెను.
- 31.10.2021 లోపు మాడ్యూల్స్ పూర్తి చేయవలెను.
- 01.09.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా 4, 5, 6 కోర్సెస్ లింక్స్
- 25.09.2021 లోపు కోర్సు లో జాయిన్ కావలెను.
- 30.09.2021 లోపు మాడ్యూల్స్ పూర్తి చేయవలెను.
