TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 6 June 2021

AP Residential Schools APRS V Class Admissions 2021-22-Notification-Schedule-Fee Payment-Online Application

APRS AP Residential Schools Class 5 / 5th Class Admissions 2021-22-Notification-Schedule-Fee Payment-Online Application

Admissions into 5th Class / Class V in Andhra Pradesh Residential Schools for the Academic Year 2021-22 ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి అడ్మిషన్లు:

  • 2021-22 కి లాటరీ పద్ధతిలో ప్రవేశాలు.
  • 06-06-2021 నుంచి 25-07-2021 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు. 
  • ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. 
  • ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నడుపుతున్న 38 సాధారణ, 12 మైనారిటీ పాఠశాలల్లో (తాడికొండ, గుంటూరు జిల్లా, కొడిగినహళ్లి, అనంతపురం జిల్లాతో సహా) 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంగ్లిష్‌ మీడియంలో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎం.ఆర్‌. ప్రసన్న కుమార్‌ తెలిపారు. 
  • విద్యార్థులను జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో జూలై 14న ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. 
  • ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ద్వారా పాఠశాల కేటాయిస్తారని తెలిపారు. అర్హులైనవారు ఈ నెల 6 (ఆదివారం) నుంచి 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://aprs.apcfss.in చూడాలని కోరారు. 

ప్రవేశానికి అర్హతలు: 

  • ఓసీ/బీసీ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2008నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి. 
  • సంబంధిత జిల్లాలో 2019-21 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3-4 తరగతులు చదివి ఉండాలి. 
  • ఓసీ/బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.
  •  గ్రామీణ, పట్టణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు జనరల్‌/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. అభ్యర్థి తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయం (2020-21) రూ.లక్షకు మించరాదు. 
  • సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు. 
  • అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 
Download Notification for Admission into VI Class in APRS
Fee payment | Online Application

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...