EXPRESSION OF INTEREST ON PROPOSED ONLINE SPOKEN ENGLISH TRAINING FOR TEACHERS THROUGH DIKSHA : SAMAGRA SHIKSHA, DEPT. OF SCHOOL EDUCATION, AP OFFICIAL GOOGLE FORM TO COLLECT TEACHERS DETAILS BY SIEMAT, APSS.
ఆన్ లైన్ ఇంగ్లీషు ట్రైనింగ్ గురించిన సమాచారం: 2020 జనవరి..ఫిబ్రవరి లో జరిగిన ఇంగ్లీషు ట్రైనింగ్ లో పాల్గొన్న వారిలో సుమారు 60,000 మంది ఉపాధ్యాయులకు మరొకసారి ఆన్ లైన్ ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం మొదటి ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందిని SSA ఎంపిక చేసింది. మొదటి ఫేజ్ ఆన్ లైన్ ట్రైనింగ్ అయ్యాక రెండవ..మూడవ్..నాల్గవ ఫేజ్ లు కూడా ఉంటాయి. అప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు ఉంటాయి.
- ఉపాధ్యాయులను Confirmation for undergoing English Online Training నిమిత్తం ఎంపిక చేసి పంపడం జరిగింది.
- This is only Proposed List. After confirmation Taken from teachers final list will be released.