WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 5 June 2021

AP Medical Reimbursement Proposals Software Latest for working, retire & death

AP Medical Reimbursement Proposals Software Latest for working, retire & death AP Employees Pensioners Teachers Medical Reimbursement Proposals Latest Software  Medical Reimbursement Proposal & Claiming software for working , retire & death for AP

Teachers Medical Reimbursement Software Proposal forms for AP/ Telangana Employees PRC 2022 Updated Medical Reimbursement Proposal Submission forms for Teachers, AP Employees Medical Bills Proposal Application Form, How to Apply Medical Reimbursement Online Submission

Medical Reimbursement Proposal should be sent within 6 Months from the Date of  Discharge | Latest AP Medical Reimbursement Software

Medical Reimbursement Proposals Submit చేసే విధానం గురించి మనం పరిశీలిద్దాం.. 

 Health Cards అమలులో ఉన్న ఇబ్బందులవల్ల Medical Reimbursement విధానం కూడా పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం  మనం వెైద్యఖర్చులను రీఇంబర్స్ చేసుకొనే అవకాశం G.O.Rt.No. 192 HM&FW (I.1) Department, dated: 21.03.2022 ద్వారా 31/7/2022 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. 

Medical Reimbursement కు గాను మనం ప్రపోజల్స్ సంబంధిత DDO గారికి Hospital నుండి Discharge అయిన ఆరు నెలలలోపున submit చేయాలి. 

టీచర్స్ కు సంబందించి 50,000 లోపు బిల్లులు జిల్లా విద్యాశాఖాది కారి వారికి,  50,000 పై బడిన బిల్లులు C& DSE అమరావతి వారికి ఆన్లైన్లో EHS వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. 

Proposals  సమర్పించడానికి మనం ఏం సిధ్ధం చేసుకోవాలి? 

Hospital లో Admit అయ్యే ముందు ఆ hospital ప్రభుత్వ గుర్తింపు పొందినది లేనిది తెలుసుకోవాలి. వారికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఉత్తర్వుల కాపీ తీసుకోవాలి. 
అడ్మిట్ అయినప్పటినుండి డిచ్చార్జ్ అయ్యేంతవరకు వైద్య బిల్లుల ఒరిజనల్స్ సంబందిత వైద్యాధికారి దృవీకణ ,రబ్బరు స్టాంప్ తో తీసుకోవాలి. 

Hospital నుండి ఏమి తీసుకోవాలి?? 

Original Bills with Counter signature of the Doctor
Emergency Admission Certificate
Essentiality Certificate
Discharge summery
Consolidated Bills Summery
DME approved proceedings of the Hospital

Proposals ఎలా Submit చేయాలి?

 పై దృవపత్రాలను మనం సిద్దం చేసుకొన్న అనంతరం Reimbursement Proposals రెడీ చేసుకోవాలి. 
దీనికొరకు మనకు ఆన్లైన్ లో చాలా సాప్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అందు మన వివరాలన్నిటిని డేటా పార్మెట్ లో పూర్తిచేస్తే చాలు మనకు కావలసిన పారంలు ప్రింట్ తీసుకోగలం.

 ఏఏ ఫారంలు proposals లో పెట్టాలి.. 

  • Medical Reimbursement కోరుతూ DDO గారికి దరఖాస్తు.
  • Employee / Pensioner declaration / MR Form.
  • Check List
  • Appendix II 
  • Proforma E
  • Non Drawl Certificate.
  • No Claim Certificate
  • Dependent Certificate (no need for self)
  • Original Bills with Counter signature of the Doctor ,
  • Emergency Admission Certificate , 
  • Essentiality Certificate, 
  • Discharge summery
  • Consolidated Bills Summery , 
  • DME approved proceedings of the Hospital .
  • Pensioner PPO Xerox copy.
  • Proposals one set Original and two sets duplicate రడీ చేసి సంబందిత DDO లకు అందచేయాలి. 

DDO గారు  Verify చేసి అన్ని సెట్ల పైన Counter Signature చేసి U-DISE code ద్వారా మనం పనిచేసిన పాఠశాల / office ద్వారా Medical Reimbursement proposal bill number obtain చేసి Online లో మన వివరాలన్నింటిని నింపి, Scannedకాపీలను upload చేసి DEO / DSE వారికి Submit చేస్తారు.వారు Verify చేసి సంబందిత వైద్యాదికారులకు ఈ ప్రపోజల్స్  ఆమోదం కోసం పంపుతారు.District Hospital /DME వారి ఆమోదం అనంతరం DEO/ DSE వారి ఆమోదంతో ఉత్తర్వులు వెలుడతాయి. ఆఉత్తర్వులఆధారంగా ఒరిజనల్ బిల్సుతో ఉన్న ప్రపోజల్ తో సంబందిత DDO గారు చెల్లింపుల నిమిత్తం బిల్లు STO గారికి Submit చేస్తారు.

COVID-19 Treatment తీసుకున్న ఉపాధ్యాయులు / ఉద్యోగులు G.O.Rt.No.30 Dated 29.01.2021 ప్రకారం 2 లక్షల వరకూ మెడికల్ రిఎమ్బర్స్ మెంట్ కి ఆన్లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. 

Medical Reimbursement Claims Online Submission | How to Submit Medical Reimbursement Bills Online Watch Live Video:

పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు గెజిటెడ్ అధికారులు మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రపోజల్స్ ని 01.01.22 నుంచి CSE లో కాకుండా EHS వెబ్సైట్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలని తాజా Memo.15024/3/2021-EST 5 Đt.22/12/2021 ఉతర్వులు విడుదల.

EHS వెబ్సైట్ ద్వారా లింక్, ఎలా సబ్మిట్ చేయాలో యూజర్ మాన్యువల్ కింది వెబ్ పేజీలో కలవు

AP Medical Reimbursement Proposal Submission EHS website Link, User Manual click here

AP Employees, Pensioners Medical Reimbursement Status click here

Download AP Medical Reimbursement Software by Sri C. Ramanjaneyulu

Download AP Medical Reimbursement Software Medak Badi

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...