Home » » e-SR Online Training You Tube Live Link 22.01.2021

e-SR Online Training You Tube Live Link 22.01.2021

AP e-SR Online Training

ESR Training Online AP Employees on 22nd January,2021 ( 11 AM to 12.30 PM)

How to ESR Training Online Registration in AP HRDI Google form link for AP Employees on 22nd January 11 AM to 12.30 PM – Training YouTube link

E SR Online Knowledge Sharing - ESR Training Online Registration link for AP Employees on 22nd January, 2021 ( 11 AM to 12.30 PM) : ESR Training Online Registration link for AP Employees and AP Teachers Provide by APHRDI. AP Teachers eSR Training Details, ESR Online Training YouTube link and E SR Required Online Registration in Google form for Online Video Session on 22nd of January 2021 from 11.00 AM to 12.30 PM. AP HRDI is organizing a Online Session on “Electronic Service Register” at 11:00 am 12:30 pm ” on Friday, 22nd of January, 2021, your are requested to attend the the online Session.

ESR Training Online for AP Employees on 22nd January,2021 (11 AM to 12.30 PM)

APHRDI వారి ద్వారా జనవరి 22న ఉదయం 11:00 AM నుంచి 12:30 వరకు ఈ ఎస్ ఆర్ గురించి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో registration అవకాశం లేని వారు నిరాశ పడనవసరం లేదు. ఈ శిక్షణ కార్యక్రమం వీక్షించటానికి యూట్యూబ్ లింకును కూడా APHRDI వారు Provide చేశారు.

ఈ కింద ఉన్న యూట్యూబ్ లింకు ద్వారా Teachers e SR Training ఉదయం 11 గంటలకు శిక్షణ కార్యక్రమాన్ని ఫాలో కావచ్చు. ESR ను మనందరం కూడా ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణలో కార్యక్రమంలో పాల్లొంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి రాష్ట్రంలోని మన ప్రధానోపాధ్యాయులకు తద్వారా ఉపాధ్యాయులు అందరికీ తెలియజేసి, అందరూ తప్పనిసరిగా ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేటట్లుగా చూడవలసిందిగా కోరుతున్నాము. DDO లకు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయులందరికి ESR పై ఇంత చక్కటి మంచి ఉపయోగకరమైన Online శిక్షణా కార్యక్రమాన్ని అందిస్తున్నారు.

ESR Online Training You Tube Live Link click here