Home » » SSC Pre-Final Examinations February 2019 Time Table

SSC Pre-Final Examinations February 2019 Time Table

AP SSC Pre-Final Examinations February 2019 Time Table

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నిర్వహించవలసిన *10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్ష* లను
 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు రోజుకి ఒక పరీక్ష చొప్పున నిర్వహించుటకు సవరణ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్.