JVK Latest App Jagananna Vidya Kanuka app updated version Jagananna Vidya Kanuka JVK Latest App download link, How to use JVK app
Jagananna Vidya Kanuka JVK Latest App download link, How to use JVK 2023 app All HMs are request to install the latest 8th March New version app. If they have the jvk app older one please delete and install the above one.
జగనన్న విద్యా కానుక JVK కిట్ 2023-24 పంపిణీకు సంబంధించి JVK APP ను అప్డేట్ చేశారు. అందరు MEOs , Complex HMs మరియు అన్ని పాఠశాలల వారు ఈ అప్డేటెడ్ వెర్షన్ ని Install చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు App Default Password: 1234, User Id : IMMS App Old District ID
Jagananna Vidya Kanuka JVK II App New Version download link, How to JVK 2023 app
జగనన్న విద్యాకనుక అప్లికేషన్ MEOs, కాంప్లెక్స్ HMs లాగిన్స్ తో పాటు అన్ని పాఠశాలలకు కూడా లేటెస్ట్ వెర్షన్ 1.3.5 (మే 28) విడుదల.
Andhra Pradesh government has decided to start Jagananna Vidya Kanuka Scheme 2023-24 for students. Under this scheme the state government will provide education kits to government school students. The government is launching this scheme so that the students of govt. schools can easily focus on their studies.
How to download, install, login, Distribute kit through biometric JVK Jagananna Vidya kanuka Mobile Application
మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు JVK apk ను install చేసుకోవలయును.
- మండల విద్యా శాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కు user id లు ఇచ్చి ఉన్నారు
- User id: IMMS APP User Id (old dist)
- Pass word: 1234 (అందరికి Common).
- మండల విద్యా శాఖాధికారులు School complex head masters కు user id లు, password పంపవలయును.
- మండల విద్యా శాఖాధికారులు, School complex Head Masters Jagananna Vidya Kaanuka apk install చేసుకొని, Uniform (MEOs only ), Shoes, Notebooks, Belts, Bags రిసీవ్ చేసుకున్న తదుపరి వివరాలు JVK app నందు అప్లోడ్ చేయాలి.
- మండల విద్యా శాఖాధికారులు, School Complex Head Masters, ప్రధానోపాధ్యాయులు స్టాక్ రిసీవ్ రిజిస్టర్, స్టాక్ ఇష్యూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి.