Home » » RC.01,dt.19.4.17,MDM Supply of Dry Ration to the students in Drought affected areas-Instructions

RC.01,dt.19.4.17,MDM Supply of Dry Ration to the students in Drought affected areas-Instructions

AP RC.01 Dt:19-04-2017 MDM Supply of Dry Ration to the students in Drought affected areas instead of Cooked meal during Summer Vacation

వేసవి సెలవుల్లో
301 కరువు మండలాల విద్యార్థులకు మధ్యాహ్నభోజనం సంబంధిత ఉత్తర్వులు ప్రకారం
 ప్రాధమిక స్థాయి విద్యార్ధులకు
బియ్యం 4కేజీలు,
గుడ్లు 15,
నూనె 200 గ్రాములు,
 పప్పు 800 గ్రాములు.

 ప్రాధమికోన్నత  స్థాయి/ఉన్నత పాఠశాల విద్యార్ధులకు
బియ్యం 6కేజీలు,
గుడ్లు 15,
నూనె 300 గ్రాములు,
పప్పు1200 గ్రాములు
రేషన్ షాపు నుండి మే నెలలో ఇస్తారు.
Download proceedings and Instruction