AP ICET Result 2025, Download AP ICET 2025 Result Rank Card of AP Integrated Common Entrance Test, APICET 2025 for admission into first year MBA / MCA Courses for the academic year 2025-26 https://cets.apsche.ap.gov.in/ICET
AP ICET Result 2025 Released ఏపీలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు AP ICET 2025 Results విడుదల.
మే 7న ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2025 విద్యా సంవత్సరానికి ఫుల్టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు.