WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 5 May 2024

PDMS Poll Day Monitoring System APP

PDMS App 2024 Poll Day Monitoring System PDMS APP AP Elections 2024 Original PDMS App Latest Updated Final Version for POs released by APCFSS PDMS APK Poll Day Monitoring System for POS Download User Manual, Mobile APP. CEO AP has released the PDMS APP for Poll Day Monitoring System, POs/ Presiding Officers has to enter every movement in the PDMS APP. Details of the PDMS APP, How to enter the Data, What to enter the Data, How to Download the PDMS APK APP

ప్రిసైడింగ్ ఆఫీసర్స్  ఈసారి ఎన్నికలలో PDMS యాప్ ద్వారా 3 స్టేజ్ లలో తమ సమాచారాన్ని యాప్ లో పొందుపరచవలసి ఉంటుంది.

1. Pre Poll Day - Arriving, Team Collecting the Materials, Reaching the Booth, Arrangements for Poll

2. Mock Poll - Before the Poll, conducting Mock Poll

3. Actual Poll Day - Polling Reports every 2 Hours
  • ఈ సారి ఎన్నికల లో PO ప్రతి కదలికను PDMS poll day manegement system ద్వారా నోట్ చేయవలసి ఉంటుంది. 
  • Login అయ్యి మనం Receiving center నుండి బయలు దేరిన దగ్గర నుండి మరల మన meterial ను hand over చేసి వచ్చే వరకు వారి ఆధీనంలోనే ఉంటాము. మధ్య లో మనకు అవాంతరాలు ఎదురైనా మనకు PDMS ద్వారా మానిటరింగ్ చేసి మన సమస్యను పరిష్కరిస్తారు.
  • Poll Day Monitoring System (PDMS) MOBILE APPLICATION for Polling Officials

Polling Day రోజు ఉపయోగించే PDMS App ఫైనల్ వెర్షన్ విడుదల. ఇప్పుడు వరకు మనం ఉపయోగించినది డెమో అప్లికేషన్ మాత్రమే. PDMS App ఫైనల్ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రము నందు User Name, Password అందించవచ్చు లేదా మన మొబైల్ కి SMS రావచ్చు. మీ మొబైల్ లో పాత Demo PDMS App ను UNINSTALL చేసిన తర్వాత మాత్రమే క్రింది వెబ్ పేజీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పోలింగ్ ప్రక్రియ మొత్తం ఉపయోగించే PDMS App ఫైనల్ వెర్షన్ ఇన్స్టాల్ చేయండి.  

ఈ PDMS app ను ఎలా ఉపయోగిoచాలో User manual, nidhi.apfss అను అఫిషియల్ PDMS APK file download link 👇

User ID: Mobile Number 

Password: Pdms@2024


Download PDMS User Manual


Download PDMS App Final version

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...