WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 25 April 2024

APOSS 10th, Inter Exams June 2024 Time Table

APOSS 10th, Inter Exams June 2024 Time Table AP Open School Society Time Table of SSC 10th Intermediate Public Examinations June -2024 Scheduled from01.06.2024 to 08.06.2024


APOSS 10th, Inter Exams June 2024 Time Table Examination Time table and Fee Collection Schedule


The time table of SSC & Intermediate Public Examinations, June 2024 and the schedule of exam fee collection are communicated to all the District Educational officers in the state with a request to communicate to all the Principal/ Head Master/AI-Coordinator of the A.P. Open Schools in their respective districts


పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూన్ 2024 సప్లమెంటరీ టైమ్ టేబుల్





ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, జూన్  2024 ది. 10.06.2024 నుండి12.06.2024 వరకు జరుగును

గమనికలు:

1. ప్రభుత్వము వారు పై తెలిపిన ఏవేని తేదీలలో, పబ్లిక్ లేక సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ పై తెలిపిన టైం టేబుల్ ప్రకారము ఆయా తేదీలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడును. 

2. హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు / సబ్జెక్టులలో పరీక్ష రాసినదో అట్టి పరీక్షలను రద్దు చేయబడును. 

3.పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం కాక ఇతర ప్రశ్నాపత్రంతో పరిక్ష రాసినచో ఫలితము రద్దు చేయబడును. దీనికి విద్యార్థియే పూర్తి భాధ్యత వహించవలెను.

4. విద్యార్థికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక పరీక్షా కేంద్రములో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.


Download APOSS 10th, Inter June 2024 Time Table

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...