TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 12 January 2024

Sri Sathya Sai Higher Secondary School Admission Notification 2024-25

Sri Sathya Sai Higher Secondary School Admission Notification 2024-25 SSSHSC Class XI Entrance Syllabus 2024-2025


Sri Sathya Sai Higher Secondary School Admission Notification 2024-25


ADMISSION NOTICE 2024-25 


Admissions are open for the academic year 2024-25 for Class I (boys and girls) and Class XI (only for boys). Apply online through our website www.ssshss.edu.in from 01-01-2024 to 31-01-2024.


Class 1: The candidate should be born between 30-03-2018 to 30-03-2019.

 
(Admissions for class I will be under random-selection method.)

 
Class 11: Only English Medium students are eligible to apply.


Note: Medium of instruction will be English and the school is wholly residential. The application fee of Rs 100 should be paid online through SBl Collect. No need to send any hard copies to our office.


శ్రీసత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో 1, 11 తరగతుల్లో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల.


శ్రీ సత్యసాయి జిల్లా ప్రశాంతినిలయం (పుట్టపర్తి) లోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్... 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి, పదకొండో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తారు.


ప్రవేశ వివరాలు:

  • ఒకటో తరగతి (బాలురు/ బాలికలు)
  • పదకొండో తరగతి (బాలురకు మాత్రమే)

అర్హత: ఒకటో తరగతికి విద్యార్థి 30-03-2018 నుంచి 30-03-2019 మధ్య జన్మించి ఉండాలి. పదకొండో తరగతికి విద్యార్థి ఆంగ్ల మాధ్యమంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఒకటో తరగతి విద్యార్థులకు లాటరీ పద్ధతి; పదకొండో తరగతిలో ఎంపిక పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100.


ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024.


Download SSSHSS Notification


Download Class XI Entrance Syllabus 2024-2025


Apply Class 11 Online click here


Apply Class 1 Online click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...