TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 9 August 2023

AP SSC Public Exams with 7 Papers w.e.f 2023-2024

AP SSC Public Exams with 7 Papers w.e. f 2023-2024 - 10th Public Exams will have 7 Papers AP 10th / SSC Public Examinations 2022 Modifications - Pattern of Question Papers conduct SSC Public Examinations, 2022 with seven paper pattern


SSC EXAMINATION REFORMS 2023-24


SCIENCE PAPER (100M):

For Quality Assessment and Evaluation, the following reforms are proposed in Science paper in SSC Examinations w.e.f 2023-24 AY

Science Question Paper will be divided into two Separate Question Papers i.e., Physical Science (50M) and Biological Science (50M) with17 Questions in each paper.

Physical Science and Biological Science Examinations will be conducted on two different days with a duration of 2Hours each.


Discontinuation of First Language Composite Course:


Composite First Language Paper i.e., Telugu/Sanskrit, Urdu/Hindi, Urdu/Arabic and Urdu/Persian will be discontinued from 2023-24 academic year to create level playing field among all the students in SSC Public Examinations.


ఏపీ 'పది' పబ్లిక్ పరీక్షల్లో మార్చి 2024 నుంచి ఏడు పేపర్లు  


పదో తరగతి పరీక్షల్లో గత ఏడాది ఆరు పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్ గా 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా ఇస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. రెండు రోజులు జరిగే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్కు రెండు గంటల గంటల సమయం ఇస్తారు. మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉంటుంది.


ఇప్పటి వరకు ఉన్న కాంపొజిట్ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు / సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శీ రీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి మొదటి భాష ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది.


తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు కేటాయించారు. ప్రశ్న గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.


AP SSC Model Papers Blue Prints 2023-24 click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...