TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 14 August 2023

AP School Assembly Daily News, Activates 14-08-2023

AP School Assembly Daily News, Activates 10-08-2023 in Telugu, in English Today's Special, Daily International News, National News, State News, Sports News, District News School Assembly Dailly Proverb, Poem, School Assembly G. K Question.


AP School Assembly Daily News, Activates School Assembly 09-08-2023


School Assembly   14-08-2023


Today News

  • Manipur officials told to quit social media groups
  • Supreme Court bats for special ‘permanent security units’ to guard court complexes
  • Deloitte resigns as statutory auditor of Adani firm weeks after it flagged concerns over report by Hindenburg Research
  • India, China to hold 19th Corps Commander talks on August 14
  •  U.K. has no intention of becoming a place where those seeking to evade justice can hide: British Security Minister Tom Tugendhat
  • Yelagiri’s lone hut houses 200 years of a hill tribe’s history
  • TELANGANA: BJP leader and five-time MLA resigns, all set to join Congress
  • Foxconn gets board nod for $400 million investment in Telangana
  •  TELANGANA: Group-II exams rescheduled to November 2, 3
  • Andhra Pradesh Governor Abdul Nazeer raises issue of UCC and its applicability to joint families
  • Teacher unions in Andhra Pradesh demand restoration of Old Pension Scheme, say GPS is unacceptable
  • ANDHRA PRADESH: Effective treatment during ‘golden hour’ will help avoid physical disability, loss of life, says official
  • NEET UG 2023 Counselling: MCC releases seat matrix for round 2 at mcc.nic.in
  • NCERT sets up textbook panel for Classes 3-12; Fields medalist, RSS affiliate founder, Sudha Murthy among members
  • India beat West Indies by nine wickets in 4th T20I, level series 2-2

Proverb/ Motivation

Accept the Situation and move on With a Smile....!!

నేటి ఆణిముత్యం

పతిని విడువరాదు పదివేలకైనను

బెట్టి చెప్పరాదు పెద్దకైన

పతిని తిట్టరాదు సతి రూపవతియైన

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము: పదివేలు ఇస్తానన్నా భర్తను విడువరాదు. అంతేకాదు, భర్తపై చాడిలు చెప్పరాదు, భర్తను నిందించరాదు. ఎంత అందగత్తె అయిన భార్య ఐనా ఇవన్ని చేయడం తగదు.


Today's GK


Q: Which of the state consume highest quantity of fertilizer in India?


A. Tamil Nadu


నేటి అసెంబ్లీ   Dt:14.08.2023 

నేటి వార్తలు

నమస్కారం                              

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ___ , ___వ తరగతి

  • అమెరికాలోని హవాయి దీవిలో ఏర్పడిన భీకర కార్చిచ్చు కారణంగా 100కి చేరిన మృతులు సంఖ్య... 
  • పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై  ఆదివారం మెరుపుదాడికి పాల్పడిన  బలూచ్ వేర్పాటువాదులు.. దాడిలో 13 మంది ఇంజనీర్లు మృతి...
  • ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్ కమిటీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి,ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ..  
  • క్లైమాక్స్‌ దశకు చేరిన భారత 'గగన్ యాన్' ప్రిపరేషన్.. ఇస్రో చేపట్టిన పారాచ్యూట్ టెస్ట్ విజయవంతం.. ..                 
  • వీఐపీల వాహనాలకు సైరన్ల స్థానంలో హారన్లుగా వేణునాదం, శంఖ ధ్వని.‌.. వెల్లడించిన   కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ... 
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు  ముస్తాబైన ఎర్రకోట.. ఆగస్టు 15 ఉదయం 8గంటలకు  జాతీయ జెండా ఎగురవేయనున్నప్రధాని నరేంద్రమోడి..   కార్యక్రమంలో 1,800 మంది ప్రత్యేక అతిథులు..  ఐదుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు జాతీయ పురస్కారాలు..కేంద్ర హోంమంత్రి పతకానికి దేశవ్యాప్తంగా 140 మంది ఎంపిక..                  
  • ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి..ఐటీ విధానాలను ,ఆన్‌లైన్‌ అటెండెన్స్, యాప్స్, డిజిటల్‌ బోధనను   పరిశీలించిన టీఎస్‌ అధికారులు ..
  •  ప్రపంచ దేశాలలో ఇండియన్ జుట్టు కు భారీ డిమాండ్.కేజీ కేశాలకు ధర 30,000 రూపాయలు..
  • చివరి టీ20లో ఇండియా పరాజయం, సిరీస్ 3-2తో వెస్టిండీస్ కైవసం

 చరిత్రలో ఈ రోజు

  1947సంవత్సరంలో ఈరోజు న భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.

  

నేటి సూక్తి                                                                     

ఎంత గొప్పగా జీవించాలో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి.- మహాత్మా గాంధీ                                                         

                                                                                                                                                                     నిన్నటి జీకే ప్రశ్న⁉️                          

*Q) భారత జాతీయ గేయం ఏమిటి ?  A) వందేమాతరం 


ఆణిముత్యం

ఆశ పాపజాతి యన్నింటికంటెను

ఆశచేత యతులు మోసపోరె

చూచి విడుచువారె శుద్ధాత్ములెందైన

విశ్వదాభిరామ! వినురవేమ!

భావం : ఆశ చాలా పాపమయినది. అశచే మునులు సహితము చెడిపోయిరి. ఆ ఆశను విడిచినవారే నిష్కల్మషమయిన మనసు గలవారు


Download News in English PDF


Download News in Telugu PDF

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...