WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 23 May 2023

AP Teachers Transfers, Promotions 2023 Meeting Live Link

AP Teachers Transfers, Promotions 2023 Meeting Live Link YOUTUBE LIVE MEETING ON TRANSFERS AND PROMOTIONS WITH ALL MEOs, HIGH SCHOOL HMs IN THE STATE LIVE AT 4PM ON 23.05.2023


పాఠశాల విద్య శాఖ కమిషనర్ గారు, ఇతర రాష్ట్ర అధికారులతో ఉపాధ్యాయుల పదోన్నతి మరియు బదిలీలపై సమావేశము నిర్వహించబడును.


కావున ఉపాధ్యాయులందరూ యూట్యూబ్ లైవ్ కార్యక్రమం నందు పాల్గొని సమావేశమునందలి విషయాలను తెలుసుకోవలసిందిగా కోరడమైనది.


DDO లు అయిన మండల విద్యా శాఖాధికారులు, హై స్కూల్ గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు విధిగా ఈ కార్యక్రమంను వీక్షంచ వలెను. 


ఈ కార్యక్రమంలో బదిలీలు, పదోన్నతులపై కూలంకషంగా విశదీకరించ బడును. 

Mandal Education Officers, High School Grade 2 Headmasters must observe the programme. In this program, guidelines transfers and promotions 2023 will be thoroughly explained.


Watch Live meeting click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...