AP MDM Ragi Java Preperation Process, Ingredients, Required Material, Procedure for Preperation of AP Mid Day Meal Ragi Malt Implementation Instructions 2023
AP MDM Ragi Java Importance:
- Ragi is good for growing up kids.
- keeps bones strong and prevents conditions like osteoporosis due to excellence source of calcium.
- Fights anemia- wonderful basis of all natural iron
- Rich in dietary fiber- helps in food digestion, stop over-eating, making the child really satisfied for a lengthier time period.
- Malt created using ragi natural powder is quite healthful enlivening morning meal.
- Ragi flour is rich in Magnesium helps to maintain nerve function and normal heart beat.
- Ragi benefits to reduce bad cholesterol (LDL) and increase the effects of good cholesterol (HDL)
రాగి జావా అమలుపై ముఖ్య సూచనలు:
- 10వ తారీఖు నుండి రాగి జావాను అమలు చేయుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
- రాగిజావను వారంలో మూడు రోజులు నాన్ చిక్కి డేస్ (చిక్కి లేనిరోజు) అనగా మంగళవారము, గురువారము మరియు శనివారము పిల్లలకు ఇవ్వవలసి ఉంటుంది.
- రాగిజావ ప్రారంభోత్సవం సందర్భంగా 10-03-2023 వ తారీకు అనగా శుక్రవారం నాడు తప్పనిసరిగా అన్ని స్కూళ్లలో రాగిజావని పిల్లలకు ఇవ్వవలసి ఉంటుంది.
- రాగి & బెల్లం పాకెట్స్ ని 09.03.2023 మధ్యాహ్నం లోపు ప్రతి HM గారు FP షాప్ నుండి స్కూల్స్ కు తీసుకు వెళ్లి వెంటనే *imms app లో HM గారి లాగిన్ లో Ragi and Jaggery received quantity ని తప్పని సరిగా ఎంట్రీ చేయవలెను.
- 10 తారీకు నుండి ఇస్కాన్ సరఫరా చేస్తున్న స్కూళ్లలో కూడా రాగి జావా తప్పనిసరిగా పిల్లలకు ఇవ్వవలెను. MEO KADAPA & CK DINNE వారు ISKCON వారికీ తగు సూచనలు ఇవ్వవవలెను.
రాగి మాల్ట్ తయారీకి కావలసిన పదార్థాలు (ఒకరికి) Ragi Malt Ingredients:
- రాగి పిండి - 10 గ్రాములు
- బెల్లం - 10 గ్రాములు
- ఉప్పు - తగినంత
- నీరు - 150మి.లీ
- ✓ Ragi flour-10g
- ✓water- 150ml
- Jaggery-10g (1/2 tsp)
రాగి మాల్ట్ తయారు చేసే విధానం:-
- 150 మి.లీ నీటిని కాచుకోవాలి.
- ఒక గిన్నెలో 10 గ్రాముల రాగి పిండిని 20 మిల్లీ లీటర్ల చల్లని నీటిలో ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- నీరు మరిగే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోవాలి.
- మరిగే నీటిలో ముందుగా తయారు చేసిన రాగి పిండిని వేసి ఉండలు రాకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి.
- దీనికి 10 గ్రాముల బెల్లం వేసి, బెల్లం అంతా కరిగిపోయేలా కలుపుతూ ఉండాలి.
- రుచికరమైన రాగి పానీయం సిద్ధంగా ఉంటుంది.
Ragi Malt Preperation Procedure:
- Firstly, in a small cup take 2 tbsp ragi flour
- Dissolve ragi flour in ½ cup water without forming any lumps. Keep aside
- Boil 1 cup of water in saucepan
- Once the water comes to boil add the dissolve mixture of ragi flour
- Stir continuously keeping the flame on medium
- Mixture thickens and becomes glossy after 5minutes
- Add 1tsp of jaggery
- Stir until the jaggery dissolves completely and turns creamy
- Finally ragi malt is ready to serve