WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 8 March 2023

AP CETS 2023 Schedule, Dates

AP CETS 2023 Schedule, Dates AP Common Entrance Tests 2023-24 AP CETS Schedule, Dates for APEAP CET 2023, AP ICET 2023, AP ECET 2023, AP EDCET 2023, AP LAWCET 2023, AP PGECET 2023

APCETS 2023 APSCHE is conducting various Common Entrance Tests (CETs) for admission in to various Under Graduate and Post Graduate Courses for the Academic Year 2023-24.


ఆంధ్రప్రదేశ్లో 2023 ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.


ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్-2023 పరీక్ష తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చింది. అలాగే మే 5న ఈసెట్ నిర్వహించనుండగా.. దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించింది. మే 24, 25న ఐసెట్ పరీక్షలు జరపగా.. దరఖాస్తుకు మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు గడువు ఇచ్చింది.

  • ఈఏపీ సెట్: మే 15  నుంచి 18 వరకు 
  • ఐసెట్: మే 24,25
  • ఈసెట్: మే 5 
  • ఎడ్ సెట్: మే 20
  • లాసెట్: మే 20
  • పీజీ సెట్: జూన్ 6 నుంచి జూన్ 10
  • ఏపి ఆర్ సెట్: జూన్ 12 నుంచి జూన్ 14

APSCHE is conducting various Common Entrance Tests (CETs) for Admission into various Under Graduate and Post Graduate Courses for the Academic Year 2023-24.


Detailed schedule for conduct of EAPCET (Engineering, Agriculture and Pharmacy Common Entrance Test), ECET (Engineering Common Entrance Test - Lateral Entry) and ICET (Integrated Common Entrance Test-MBA/MCA) Detailed schedule for conduct of AP PGECET (Post Graduate Engineering Common Entrance Test-M.Tech/ M.Pharm), AP LAWCET/AP PGLCET (Law Common Entrance Test-3Y & SY LLB/Post Graduate Law Common Entrance Test-LLM), AP EdCET (Education Common Entrance Test-B.Ed/ Spcl. B.Ed), AP PECET (Physical Education Common Entrance Test - BPEd, UG DP Ed) and AP PGCET (Post Graduate Common Entrance Test - General PG Courses i.e. M.A. M.Com, M.Sc, M.Voc etc.) is as follows:

AP CETS 2023 Schedule, Dates


Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...