TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 5 February 2023

AP NMMS 2023 Key

AP NMMS 2023 Key AP NMMS February 2023 Key Download AP NMMS 2022-23 National Means cum Merit Scholarship Exam 2022-23 Final Key NMMS February 2023 Final Key AP: National Means-cum-Merit Scholarship Scheme (NMMSS) Exam-2023 SET-A SET-B SET-C SET-D Key AP-NMMSS-Examination-QuestionPaper-with-Key-2023


AP NMMS 2022-23 Initial Key and Final Key will be released by bse.ap.gov.in


ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ విజయవాడ పత్రికా ప్రకటన


05-02-2023న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 76,320 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 73,787 విద్యార్థులు అనగా 95.37 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. 05-02-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన విడుదల చేసిన ప్రాధమిక కీ పై వచ్చిన అభ్యంతరములు పరిశీలించి సంబంధిత విషయ నిపుణులచే సవరించబడిన “తుది కీ" (Final Key) విడుదల చేసి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచడమైనది. తుది కీ పై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియచేసారు.


76,320 students had registered for the National Subsidy Examination (NMMS) held across the state On 05-02-2023, out of which 73,787 students i.e. 95.37 percent appeared for the examination. These tests were conducted in a calm manner. The "Final Key" for this examination released on 27-02-2023 and placed on the website of the Office of the Director of Government Examinations www.bse.ap.gov.in.

Download DGE Press Note


NMMS February 2023 Final Key click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...