School, Habitation, Cluster School Complex, Mandal Development Plans 2023 Empty Forms School, Habitation Development Plans Empty Forms pdf, word School Development Plan - Habitation Development Plans 2023 Download Cluster School Complex Development Plan 2023-24 Mandal, School College, Habitation Development Plan 2023-24 Guidelines, Schedule Mandal Development Plan - AWP & B 2023-24 School / College Development Plan - AWP & B 2023-24 Habitation Development Plan - AWP & B 2023-24 Plan Preparation - PAB Schedule, Guidelines, Instructions
School, Habitation Development Plans Empty Forms pdf, word School Development Plan - Habitation Development Plans 2023 Download Cluster School Complex, Mandal Development Plan 2023-24
School Development Plan (పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ) 2023-24 సిద్ధం చేసుకొని వలసిన అంశాలు
★ 1. School Management Committee / School Parents Committee 2022-23
★ 2. Enrolment (as on 30.11.2020, as per UDISE+ 2021-22
★ 3. Out of School children enrolled in school and they are taking Special Training Centers during the year 2021-22
(a) OoSC Children Enrolled in Special Training Centers (2022-23)
★ 4. Teachers Details (as per UDISE+ 2021-22)
★ 5. Teachers Pupil Ratio (Teacher Student Ratio) (as per UDISE+ 2021-22)
★ 6. Expenditure (2022-23)
★ 7. Children with Special Needs (CWSN) children details (2022-23)
★ 8. Students Average Attendance (Average Attendance (Nov. 2022))
★ 9.Quality Education (2022-23)
(a.1) 1-5 Classes Students Progress (Based on LEP)
★ 10. Students Information Required for distributing the Uniform in 2023-24
★ 10. (b) Eligible Students list for getting Uniforms for 2023-24
★ 11. Children with Special Needs – Aids & Appliances
★ 12. No Aids & Appliances No. of CWSN Children benefited during the year 2022-23
No. of CWSN Children required Aids & Appliances during the year 2023-24
★ 13. Write the list of activities conducted during the year 2022-23
★ 14. Budget Proposals for the Academic year 2023-24 (as per Norms)
AWP & B 2023-24:
- Pre-Primary నుండి 12th Class వరకు అన్ని పాఠశాలలను ఒకే స్కీం పరిధిలోకి తీసుకు రావలెనని ఉద్దేశంతో 2018 వరకు అమలులో ఉన్న సర్వ శిక్షా అభియాన్ (SSA), RMSA. Teacher Education Scheme ల స్థానం లో సమగ్ర శిక్ష పథకాన్ని (Surmagra Shiksha) అమల్లోకి తేవడం జరిగింది.
- 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సమగ్ర శిక్ష ద్వారా అమలు చేయబోయే కార్యక్రమాల రూపకల్పన మరియు బడ్జెట్ కేటాయింపులే Annual Work Plan and Budget.
- School Development Plan / Habitation Plan / Cluster Development Plan / Mandal Plan లను మ్యాన్యువల్ గా తయారు చేయవలెను.
- గతంలో ఉన్నత పాఠశాలలకు School Improvement Plan, కాలేజీలకు College Plan తయారు చేసే వాళ్ళము. ఈ సంవత్సరం నుండి Primary, UP, HS, Colleges అన్ని పాఠశాలలు / కాలేజీలు School Development Plan మాత్రమే తయారు చేయవలెను.
- ఈ సంవత్సరం Cluster Development Plan కూడాతయారు చేసి MRC నందు సబ్మిట్ చేయవలెను.
- School Development Plan, School Complex Plan, Habitation Plan & Mandal Plan format లను pdf రూపంలో MEO లకు మెయిల్ చేయడమైనది అదేవిధంగా వాట్సాప్ గ్రూపు లలో కూడా షేర్ చేయడం జరిగినది.
- Development Plans కు సంబంధించిన Proforma లను పాఠశాల స్థాయిలోనే print తీసుకొనవలెను. దీనికి అయ్యే ఖర్చు స్కూల్ గ్రాంట్స్ నుండి మీట్ అవ్వచ్చు.
School Development Plan:
- AWP&B లో భాగంగా ప్రతి పాఠశాల / College (Private Unaided పాఠశాలలు మినహాయించి) School Development Plan తయారు చేయాలి.
- 10-01-2023 వ తేది నాటికి School Development Plan పూర్తి చేసి, Habitation పరిధిలో ఉన్న Primary పాఠశాల ప్రధానోపాధ్యాయునకు ఒక కాపీ అందచేయవలెను..
Habitation Plan:
- School Development Plan తో పాటుగా ప్రతి Habitation కు ఒక Habitation Plan తయారు చేయవలెను.
- Habitation పరిధిలో ఉన్న Primary పాఠశాల ప్రధానోపాధ్యాయులు Habitation Plan తయారు చేయవలెను.
- Habitation పరిధిలో ఉన్న అన్ని Primary, UP. HS. Colleges వివరాలను Habituation Plan నందు నమోదు చేయవలెను.
- 11-01-2023 వ తేది నాటికి Habitation Plan పూర్తి చేసి, School Complex ప్రధానోపాధ్యాయునకు ఒక కాపీ అందచేయవలెను.
- Habitation Plan గ్రామ సభ యొక్క ఆమోదం పొందవలెను.
- అన్ని స్కూల్ కాంప్లెక్స్, పాఠశాలలు అదనంగా తమ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని Habitation Plans ను క్రోడీకరించి Cluster Development Plan తయారు చేయవలెను.
- 18-01-2023 వ తేది నాటికి Cluster Development Plan పూర్తి చేయవలెను.
- 16-01-2023 వ తేదిన MRC నందు సమావేశమయి Cluster Developmentand Habitation Plans పై చర్చించవలెను.
- జనవరి 18 మరియు 19 వ తేదీలలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు మండలంలోని లైన్ డిపార్ట్మెంట్ వారితో చర్చించి మండల ప్లాన్ ను తయారు చేయవలెను.
- మండల ప్లాను మండల పరిషత్ సభ్యులచే ఆమోదింపచేయవలెను. Mandal Plan నందు MPP, MDO signatures తప్పనిసరిగా తీసుకొనవలెను.
- 2023-24 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చేపట్టనున్న వినూత్న కార్యక్రమాల వివరాలను తెలియ పరచవలెను.
- జనవరి 21వ తేదీన మండల విద్యాశాఖాధికారులు మండల ప్లాన్ కు సంబంధించిన హార్డ్ కాపీ లను DPO ఆఫీస్ నందు అంద చేయవలెను.
National Educational policy 2020 in pdf
National Educational policy 2020 in word