AP Teachers Transfers Application 2022 MEO DyEO Login Link Application, Approve, Edit, Delete Options teacherstrack.apcfss.in
I. Already Application Submit చేసి తప్పులు ఉన్నవారు ఏమి చేయాలి?
- Step-1: MEO / DyEO లాగిన్ నందు 'Delete Teacher Application Option' ద్వారా అప్లికేషన్ డిలీట్ చేయించుకోవాలి.
- Step-2: MEO లాగిన్ నందు (PS, UPS, HS all Teachers) 'Edit Teacher Basic Details Option' ద్వారా క్రింద ఇవ్వబడిన వివరాలు మాత్రమే Edit చేయించుకునే అవకాశం కలదు. ఎడిట్ చేయించుకోవచ్చు.
Teacher Name, Mobile No, DOB, Date of joining in the service, Date of joining in the present school, Aadhar, CFMS ID, Gender, Marital Status, Post Name, Subject,
Medium
- Step-3: తమ వ్యక్తిగత లాగిన్ లో మరల ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
II. ఇంతవరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయనివారు పైన చెప్పిన తమ వివరాలు తప్పులు ఉంటే ఏమిచేయాలి.? GSR INFO - www.gsrmaths.in
Step-1: MEO / DyEO లాగిన్ నందు 'Edit Teacher Basic Details Option' ద్వారా edit చేయించుకోవాలి.
Step-2: తమ వ్యక్తిగత లాగిన్ లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Note: Rejected application can be deleted in MEO login, after this, employees can fill the fresh transfer application. It's working. 👍🏻
Transfers Updates WhatsApp group link click here