TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 6 November 2022

Spoken English Orientation November 2022 to AP Teachers

Spoken English Orientation November 2022 to AP Teachers YouTube Live Orientation to the teachers on Spoken English on 07.11.2022 and 08.11.2022 at 11.00 am by SCERT Andhra Pradesh.


Schedule for training to All SA English teachers:


Monday: 11am to 1pm

Tuesday: 11am to 1pm


స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్స్ కి, రెండు రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ని ఆరు, ఏడు, ఎనిమిది తరగతిల విద్యార్థులకు ఏ విధంగా మనము చెప్పవలసి ఉంటుంది అనే అంశం పైన యూట్యూబ్ లింకు ద్వారా శిక్షణా కార్యక్రమం వీక్షించవలసిందిగా కోరడమైనది. రేపు అనగా నవంబర్ ఏడవ తారీఖు ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు మరియు ఎనిమిదో తారీకు ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 


కావున మీ పరిధిలోని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్స్ అందరికి ఈ క్రింది యూట్యూబ్ లింక్ ని పంపవలసిందిగా కోరడమైనది.  అదేవిధంగా గౌరవ కమిషనర్ గారి ప్రొసీడింగ్స్ ని జత పరచడమైనది ఉపాధ్యాయులు అనుసరించవలసిందిగా కోరడమైనది.


స్పోకెన్ ఇంగ్లీష్ మాడ్యూల్ కూడా ఇందు వెంట జత పరచడమైనది.


Download Spoken English Module


Watch Spoken English Live Orientation click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...