WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 8 November 2022

APGLI Digital File System CFMS ID as policy number

APGLI Digital File System CFMS ID as policy number for fresh policies All District APGLI Directors have been informed that as correspondence is going on with the government regarding the use of CFMS ID as policy number without a unique policy number for APGLI to stop the practice of physical policy files and bring digital file system, they can temporarily stop issuing all fresh policies including village and ward secretariat employees. It is mandated that fresh policies can be issued only after relevant orders are issued by the Directorate of Insurance.


303 30. FINO 04-13/11/2022-GEN SEC-1740183 38: 07/11/2022


విషయము: బీమా నిర్దేశాలయము సాధారణ విభాగము - కొత్త పాలసీలు జారీ చేయుటలో సూచనలు - గురించి.


పై విషయము పురస్కరించుకొని అన్నీజిల్లా బీమాధికారుల వారికి తెలియచేయునది ఏమనగా, ఫిజికల్ పాలసీ ఫైల్స్ పద్ధతిని ఆపివేసి, డిజిటల్ ఫైల్ విధానం తీసుకురావడానికి APGLI కి ప్రత్యేకమైన పాలసీ సంఖ్య లేకుండా CFMS ID నే పాలసీ సంఖ్యగా ఉపయోగించడం గురించి ప్రభుత్వంతో కరస్పాండెన్స్ జరుగుతున్నందున, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తో సహా అన్ని ఫ్రెష్ పాలసీల జారీని తాత్కాలికంగా నిలిపివేయగలరు. ఫ్రెష్ పాలసీలు బీమా నిర్దేశాలయం నుండి సంబంధిత ఉత్తర్వులు జారీ అయిన అనంతరం మాత్రమే జారీచేయగలరని ఆదేశించడమైనది.


Download Proceedings

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...