WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 9 November 2022

AP RGUKT IIIT Admissions 2022 Phase 3 Selection List

AP RGUKT IIIT Admissions 2022 Phase 3 Selection List Phase 3 RGUKT UG Admissions 2022-23 2nd Phase rgukt.in AP RGUKT IIIT Phase 3 Selection List 2022 Nuzvid, Idupulapaya, Ongole, Srikakulam Counselling dates for BTech admissions. Counselling Details of vacant seats available after 2nd Phase Admission Counselling Campus change Orders for for 3rd Phase Counselling for selected candidates


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ప్రవేశానికి సంబంధించి మూడో దఫా (ఫేజ్-3) అర్హులైన అభ్యర్థుల జాబితా నవంబర్ 9న విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్ లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్లలో ఖాళీగా ఉన్న 266 సీట్ల భర్తీకి నవంబరు 14న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎన్సీసీ కోటా కింద 40, క్రీడల కోట కింద 20 సీట్లు, రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం 206 సీట్లు మిగిలిపోయాయన్నారు. ఎన్సీసీ, క్రీడల కోటా సీట్లు సైతం నవంబర్ 14నే భర్తీ చేస్తామన్నారు.


AP RGUKT IIIT Admissions 2022 3rd Phase download Links

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...