Sunday, 3 July 2022

AP Students New Admissions Online Entry Process, Link

AP Students New Admissions Online Entry Process, Link https://studentinfo.ap.gov.in/ New Student Enrollment in Child Info New Website 2021 AP Student Online Registration Form EMS 2022-23 Student Active and Inactive Service (Drop Box & Drop out to active)

  • అడ్మిషన్ల ప్రక్రియ పై ఆదేశాలు: EMS - STUDENT INFORMATION MANAGEMENT SYSTEM
  • గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.
  •  అడ్మిషన్ల ప్రక్రియ ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది
  • అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి అదేవిధంగా గౌరవ కమీషనర్ వారి కార్యాలయం పంపినటువంటి  వెబ్ సైటు లింకు ద్వారా అడ్మిషన్ వివరాలను ఆన్ లైన్ లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • స్టూడెంట్   బేసిక్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫారం1 fill చేయాలి
  • ఆ తర్వాత నే ఫారం 2 FIIL చేయాలి
  • ఫారం1ను పూర్తి చేసి  ఫారం 2 అసంపూర్తిగా ఉన్నచో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి కానట్లే.
  • పారం1, 2 రెండు వివరాలు అసంపూర్తి ఉన్న కూడా రిజిస్ట్రేషన్ కాదు.
AP Students New Admissions Online Entry Process, Link


  • మొదట స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ (BASIC DETAILS)చేసి సబ్మిట్ చేసిన తర్వాతనే స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్ అవుతుంది.
  • స్టూడెంట్ ప్రొఫైల్ ఎంట్రీ
  • కొత్తగా చేరే పిల్లవాని ఆధార్ నెంబర్ తో బేసిక్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే entry ఫారం ఓపెన్ అవుతుంది.
  • 1.STUDENT BASIC DETAILS
  • 2.PARENT BASIC DETAILS
  • ఆధార్ నెంబర్,బాంక్ అకౌంట్ డీటెయిల్స్,IFSC కోడ్,పేరెంట్స్ మొబైల్ నంబర్స్
  • 3.OTHER DETAILS
  • BLOODగ్రూప్
  • EMAIL ID
  • MOLE1,2
  • ఇవి ఇచ్చిన తర్వాత ఫారం సబ్మిట్ అవుతుంది.
  • NEXT స్టూడెంట్ అడ్మిషన్ ఎంట్రీ ఓపెన్అవుతుంది.
  • How to enter New Students Admission Details in Student Information Management System SIMS 2021-22 | New Student Admission details Form pdf useful for 4 students in single page.
How to Active and Inactive Service (Drop Box & Drop out to active) a Student:

1. Login inti Student Info Website https://studentinfo.ap.gov.in/

2. Click on  Student Active and Inactive under Admissions & Exit

3. Enter Student Aadhar Number / Child ID and click on get details

4. Enter details and click on Submit

Active and Inactive Service (Drop Box & Drop out to active)


Student Active and Inactive Service (Drop Box & Drop out to active) option web site watch live video click here

Register, active and inactive students click here

Download Student Admission details Form pdf
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...