TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 19 June 2022

Indian Post Office Recruitment 2022 Shortlisted Candidates

Indian Post Office Recruitment 2022 Shortlisted Candidates Selection List India Postal GDS Results 2022 Shortlisted Candidates for Document Verification by the respective divisional head in connection with GDS Online Engagement Cycle IV Gramin Dak Sevaks vacancy 2022 Result Postal Garmin Dak Sevak GDS Results of AP Telangana Released


GDS cycle IV results in the revised format containing the details of name of post offices, name of post and cut off percentage of candidate called for document verification along with details which are already made available. Result in the Revised format for the Assam, Chhattisgarh, Haryana, Himachal Pradesh, North East, Odisha, Punjab & UttaraKhand Circles will be made available on Monday. All forthcoming results will be published in the revised format.


ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ 2022 ఫలితాలు విడుదల...


భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్ విభాగంలో దేశ వ్యాప్తంగా గ్రామీణ్ డాక్ సేవక్ (Gramin Dak Sevak Posts) పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి.

రాత పరీక్ష లేనందున దరఖాస్తు ప్రక్రియ పూర్తవగానే.. అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ఆధారంగా ఫలితాలు వెలువడ్డాయి. 

ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

ఎంపికైన అభ్యర్థులు జూన్ 30వ తేదీలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వవలసి ఉంటుంది.

అనంతరం భారత పోస్టల్ విభాగం మెరిట్ లిస్ట్ను విడుదల చేస్తుంది.

కాగా మొత్తం 38,926 పోస్టుల భర్తీకి మార్చి 2 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది.

నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థుల ఎంపిక ఆధారంగా బ్రాంచ్ పోస్ట్మస్టర్ (GDS), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను కేటాయిస్తార.

 

How to check India Post GDS Result 2022:


ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.inను ఓపెన్ చెయ్యాలి. 

హోమ్ పేజ్లో కనిపించే 'Shortlisted Candidates' లింక్ పై క్లిక్ చెయ్యాలి. 



అభ్యర్థికి సంబంధించిన సర్కిల్ పై క్లిక్ చేసి ఫలితాలను పి. డి. ఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.


India Post GDS Result 2022 download here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...