TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday, 24 June 2022

APOSS SSC, Inter Public Exams August 2022 Fee Payment Schedule

APOSS SSC, Inter Public Exams August 2022 Fee Payment Schedule APOSS SSC & Intermediate Public Examinations, August 2022 Examination Fee Payment Schedule, Instructions APOSS Public Examinations, August-2022 (Supplementary) SSC & Intermediate EXAMS FEE SCHEDULE


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, అమరావతి ఏపి ఓపెన్ స్కూల్ పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ఆగష్టు, 2022 (సప్లిమెంటరీ పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీల వివరములు:

APOSS SSC, Inter Public Exams August 2022 Fee Payment Schedule


గమనికలు:

 పరీక్ష ఫీజు కట్టుటకు అర్హతలు:

  • 2021-22 విద్యా సంవత్సరం నందు ప్రవేశము పొంది, 31.08.2021 నాటికి యస్. యస్. సి. అభ్యర్థులు 14సం||. ఇంటర్మీడియట్ అభ్యర్థులు 15 సం|| వయస్సు నిండిన వారు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించుటకు అర్హులు.
  • ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్థులు.
  • ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీకు హాజరు కాని అభ్యర్థులు.

  1. పరీక్ష రుసుమును ఎ.పి.ఆన్ లైన్ ద్వారా మాత్రమే చెల్లించవలెను. డి.డి/ చలానా రూపములో స్వీకరించబడదు. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు 
  2. ఎ.పి.ఆన్ లైన్ వారు ఇచ్చిన ఫీజు రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సట్టెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన సర్టిస్టులకు ఫీజు చెల్లించనిచో మరొకసారి ఫీజు చెల్లించవలసి వచ్చును. 
  3. దివ్యాంగులు పరీక్ష ఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు సట్టిక్టులను ఎంపిక చేసుకొని, ఎ.పి.ఆన్ లైన్ సందు రిజిస్ట్రేషన్ మరియు ఎ.పి.ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి, తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.
  4. ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు. పరీక్షారుసుము చెల్లించ కుండా ఏదేని సబ్జెక్ట్/ సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును.
  5. కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును
  6. ఏదీని కారణముచే పరీకఫీజు చెల్లించుటకు ఆఖంతదిని ప్రభుత్వమువారు సెలవుదినముగా ప్రకటించినచో, ఆమరుసటి రోజు పరీక్ష ఫీజు చెల్లించుటకు ఆఖరిరోజు అగును. 
  7. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళి కి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చేల్లించిన ఎడల అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును. మరియు చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.

Download APOSS Exams Aug 2022 Fee Schedule
APOSS 10th, Inter Exams August 2022 Time Table
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...