APOSS 10th, Inter Exams August 2022 Time Table AP Open School Society Revised Time Table of SSC 10th Intermediate Public Examinations May 2022 Scheduled from 03-08-2022 to 11-08-2022 in two sessions. SSC 10th examinations are from 09 AM to 12 PM and Intermediate Examinations are from 02.00 PM to 05.00 PM.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి ఏపి ఓపెన్ స్కూల్ పదవతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఆగస్ట్ 2022 సప్లిమెంటరీ టైం టేబుల్
ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, ది.17-08-2022 నుండి 20-08-2022 వరకు జరుగును.
గమనికలు:
1. ప్రభుత్యము వారు పై తెలిపిన ఏవేని తేదీలలో, పబ్లిక్ లేక సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ పై తెలిపిన టైం టేబుల్ ప్రకారము ఆయా తేదీలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడును,
2. హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు / సబ్జెక్టులలో పరీక్ష రాసినచో అట్టి పరీక్షలను రద్దు చేయబడును.
3. పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం కాక ఇతర ప్రశ్నాపత్రంతో పరీక్ష రాసినచో ఫలితము రద్దు చేయబడును. దీనికి విద్యార్థియే పూర్తి భాధ్యత వహించవలెను.
4. విద్యార్థికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక పరీక్షా కేంద్రములో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.
Download APOSS 10th, Inter August 2022 Time Table Download APOSS Exams Aug 2022 Fee Schedule