JVK 2022-23 Received, Issued Stock registers for MRCs, School Complex HMs JVK 2022-23 Making, Arrange of student Kits - Instructions, Check List, Acquittance, JVK Stock Register, Kit Tag/ID card JVK Kits 2022-23 Jagananna Vidya Kanuka - Receiving, Distribution Guidelines JVK 3 Material Jagananna-vidya-kanuka-jvk-kits-2022-23-recieving-distribution-guidelines-to-hms-meos-complex-hms-teaches-crps
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022- 23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గురుకులాలు, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్, కేజీబీవీ, రిజిస్టర్డ్ మదర్సాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్రశిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్ల సరఫరా ప్రారంభించబడింది.
- ప్రతి మండల విద్యాశాఖాధికారి కార్యాలయం / స్కూల్ కాంప్లెక్సు/ పాఠశాలలో తప్పనిసరిగా 'జగనన్న విద్యాకానుక'కు సంబంధించి ఒక స్టాకు రిజిస్టరును నిర్వహించాలి. స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
- రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయం / స్కూల్ కాంప్లెక్సు తనిఖీ నిమిత్తం సందర్శించినప్పుడు స్టాకు రిజిస్టర్ తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది.
JVK Kits 2022-23 Receiving, Distribution Guidelines, Class wise Material click here
JVK 3 HMs Login user IDs, Indent click here
JVK 2022-23 Received, Issued Abstract registers for all MRCs, HMs click here