Reading Campaign Live Orientation for AP Teachers Reading Campaign for 1 to 6 th classes 2022-23 Live Orientation programme to the Teachers' on "Google Read Along Application bolo"
Reading Campaign for 1 to 6th classes 2022-23 AP Samagra Shiksha - SIEMAT Reading Campaign - Phase-I- Reading Campaign for Class 1 to 6 for the academic year 2022-23 - Usage of Read Along App
2022-23 విద్యా సంవత్సరానికి 1 నుండి 6 తరగతులకు నిర్వహించు రీడింగ్ క్యాంపెయిన్ లో భాగంగా Read Along App ను డిజైన్ చేయడం జరిగింది.
📌ఈ యాప్ పై ఆన్లైన్ శిక్షణ రేపు అనగా 18-05-2022 తేదీన ఉదయం 11 గంటలకు ఇవ్వబడును. ఈ శిక్షణలో అందరు ఉపాధ్యాయులు తప్పక పాల్గొనాలి.
An orientation (Virtual) on google read Along App is scheduled on 18-05-2022 at 11.00 AM to all teachers and stakeholders and the programme shall commence from 20-05 2022
📌ప్రతి మండలానికి ఒక "పార్టనర్ కోడ్" ఇవ్వబడుతుంది. యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్నాక పేరెంట్స్ ఈ కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
📌విద్యార్థి యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని స్టోరీస్ చదవ వలసి ఉంటుంది.
📌కావున అందరు ప్రధానోపాధ్యాయులు, MEO లు వెంటనే పై లింక్ ను మీ పరిధిలోని ఉపాధ్యాయులకు పంపి రేపు ఆన్లైన్ శిక్షణకు హాజరగునట్లు చూడవలెను.
Google Read Along Application click here
📌శిక్షణ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.