WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday, 1 May 2022

AP Employees Salary details with CFMS ID

AP Employees Salary details with CFMS ID how-to-know-our-monthly-salary-details-by-using-cfms-id CFMS Beneficiary Account Statement To Know Employee Earnings and Deductions.


2018 నుండి ఇప్పటి వరకు ప్రతి నెలా మన యొక్క శాలరీ వివరాలు BASIC PAY ఎంత, DA ఎంత , HRA ఎంత.. Earnings / Deductions వివరాలను ఆన్లైన్ లో చెక్ చేసే విధానం https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html


ప్రతీ నెలా జీతాన్ని చివరిలో ఇచ్హిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.


Follow these steps

Step-1: Type CFMS ID as Beneficiary code in given below box.


మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో Beneficiary code అనే దాని ప్రక్కన మన CFMS నంబర్ ను టైప్ చేయాలి.


Step-2: Select month of your salary credited (eg: May this month salaries credited) తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి.


Step-3: click on DISPLAY


Step-4: It will show you details with bill numbers and then click on BILL NUMBER (eg: 2021-   )

ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి. 


Step-5: It will show you Bill details of your DDO and then SCROLL DOWN.


కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన DDO పరిథిలోని ప్రతీ ఉద్యోగి CFMS NUMBER మరియు SALARY Gross & Net కనిపిస్తుంది. 


Step-6: CFMS IDS and Names appears then Check your CFMS Id (it will be serial wise).


Step-7: Click on your CFMS ID and then you can see your Salary Earnings and Deductions.


మన CFMS ID ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి.


మన శాలరీ వివరాలను క్రింది సైట్ లో ఉన్న లింక్ లో CFMS ID ఇచ్చి చెక్ చేయవచ్చును.


Salary details with CFMS id click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...