AmmaVodi List 2022 Verification / e-KYC Process AmmaVodi 2022 List JaganannaAmma Vodi List 2022-23 Verification / e-KYC Process AMMAVODI LIST 2022 AMMAVODI Mother EKYC Process Explained - Ammavodi eKYC అమ్మ ఒడి 2022 కోసం EKYC
అమ్మ ఒడి కోసం అమ్మ ekyc వాలంటీర్ లాగిన్ లో చేసే విధానం:
అమ్మ ఒడి 2022 కోసం తల్లుల (లబ్దిదారుల) జాబితా గ్రామ వాలంటీర్ మరియు వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల లాగిన్ లో ఇవ్వబడింది. అమ్మ ఒడి తల్లులు వారి యొక్క ekyc ని వాలంటీర్ / WEA లాగిన్ లో చేయాల్సి ఉంటుంది. దీని పూర్తి విధానం, కింద వివరించబడినది. AMMAVODI LIST 2022 AMMAVODI Mother EKYC Process Explained - Ammavodi eKYC అమ్మ ఒడి కోసం అమ్మ ekyc 2022
AMMAVODI 2022 Mother EKYC Process కొరకు వలంటీర్ లేదా WEA బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ ను అప్డేట్ వెర్షన్ 4.8 కు అప్డేట్ చేసుకోవాలి.
వాలంటీర్ లేదా WEA లు ఈ బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ ను అప్డేట్ వెర్షన్ 4.8 కు అప్డేట్ చేసుకున్న తరువాత వారి లాగిన్ చేసి అమ్మ ఒడి ప్రాసెస్ చేయవలసి ఉంటుంది.
Beneficiary Out Reach APP AMMA VODI EKYC UPDATE Process:
Step by step process for Volunteer/ WEA for updating the Amma Vodi Beneficiaries EKYC in Beneficiaries OUTREACH APP 4.8
1. అప్ లాగిన్ అవ్వడం:
a) Secretariat Employee యొక్క ఆధార్ నెంబర్ Authentication ద్వారా Beneficiary Outreach App Login అవ్వాలి.
b) Secretariat Employee Beneficiary Outreach App లాగిన్ అయిన తర్వాత మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
2. Home Screen :
3. Amma Vodi Data :
a) మీరు Amma Vodi Data మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విధముగా స్క్రీన్ కనిపిస్తుంది.
b) మీరు మీ యొక్క Secretariat code మరియు Cluster ID ని సెలెక్ట్ చేసుకుంటే List వస్తుంది.
c) List లో మీకు Mother Name, Student Name, School ID, Class వస్తాయి.
f) అమ్మ ఒడి 2022 (Search) * Student Aadhaar Number లేదా Mother Aadhaar Number, Student Id ని ఎంటర్ చేసి Get Details మీద క్లిక్ చేస్తే మీకు Student Details (Mother Ekyc) స్క్రీన్ కనిపిస్తుంది.
GSR INFO www.garmaths.in
g) Student Details (Mother Ekyc)స్క్రీన్ లో Student Name, Student Id, Student Aadhaar Number, School Id, Class, Mother Name, Scheme Name, Select Beneficiary Status వస్తాయి.
h) Student Aadhaar Number Empty గా ఉంటే Student Aadhaar Number ని ఎంటర్ చేయాలి.
i) Select Beneficiary Status లో Live, Death ఆప్షన్స్ కలవు.
j) Select Beneficiary Status (Live) ఎంచుకున్నట్లయితే Mother యొక్క, ఆధార్ నెంబర్ తో Mother Ekyc చేయాలి.
k) Mother ఆధార్ నెంబర్ లేకపోతే Mother ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
I) Mother Ekyc చేసిన తర్వాత Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.
m) Select Beneficiary Status (Death) ఎంచుకున్నట్లు అయితే మీకు ఈ క్రింది విధంగా Screen కనిపిస్తుంది.
n) Select Beneficiary Status ని ఎంచుకున్న తర్వాత Secretariat Employee Authentication చేయవలిసి ఉంటుంది.
o) ఇక్కడ ఇచ్చిన షరతులు ని accept చేసి Secretariat Employee Authentication చేయాలి.
p) Secretariat Employee Authentication చేసిన తర్వాత Data Saved successfully మెసేజ్ వస్తుంది.
Download Beneficiary Outreach Mobile Application Latest 4.9 Version for AMMAVODI EKYC