Ammavodi eKYC District wise Abstract Jagananna Ammavodi eKYC Dashboad District Wise Abstract
AmmaVodi 2022 Total Students, Ekyc Completed, Ekyc Not Completed, Completed Percentage
జిల్లా, మండలాల వారీగా మొత్తం విద్యార్థుల సంఖ్య.. అందులో eKyc పూర్తి అయినవారి, పూర్తి కాలేనివారి సంఖ్య వివరాలతో కూడిన డ్యాష్ బోర్డు:
☑️ Amma Vodi Mother eKYC dashboard enabled upto volunteer cluster wise..
అమ్మ ఒడి పథకం మనకు సంబంధించిన ఈ కేవైసీ చేస్తున్నారు ఈ కేవైసీ చేసిన లబ్ధిదారుల వివరాలు జిల్లాల వారీగా డాష్ బోర్డు ఈ బోర్డు నందు అమ్మబడి లబ్ధిదారుల ఈ కేవైసీ చేశారో లేదో తెలుసుకోవచ్చు.
ఎలా తెలుసుకోవాలి కింద వివరించడం జరిగింది:
- ముందుగా క్రింద ఇవ్వబడిన లింకు మీద క్లిక్ చేయండి
- తరువాత మీ జిల్లా ఎంపిక చేసుకోండి
- మీ మండలం ఎంపిక చేసుకోండి
- మీ సచివాలయం ఎంపిక చేసుకోండి
మీ సచివాలయం పరిధిలో ఉన్న మీ క్లస్టర్ నెంబర్ ను ఎంపిక చేసుకోండి;
ఎంపిక చేసుకున్న తరువాత Total Students అని ఉన్న దగ్గర క్లిక్ చేయండి.
ఇక్కడ ఆ క్వార్టర్ పరిధిలో ఉన్న విద్యార్థుల జాబితా మొత్తం డౌన్లోడ్ అవుతుంది.
చివర eKYC Completed/eKYC Not Completed అని వస్తుంది.
ఆధారంగా మీ విద్యార్థులకు ఈ కేవైసీ కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోండి.
☑️ Pls check...
☑️ అమ్మ ఒడి వాలంటీర్ క్లస్టర్ వారీగా e-KYC రిపోర్ట్ లింక్: