TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 22 May 2022

AMMAVODI 2022 Doubts Clarifications

AMMAVODI 2022 Doubts Clarifications AmmaVodi Latest Updates JaganannaAmma Vodi 2022-23 Problems - Solutions AMMAVODI 2022 FAQ Arequently Asked Questions


అమ్మఒడి పథక తుది అర్హుల జాబితా ప్రశ్నలు - సమాధానాలు:


1. EKYC pending వున్న వారి names కూడా Final Eligible వచ్చాయి.?

Ans :: Payment will be sent for eKYC completed cases only.


2. Mother death అయిన వారి names eKYC కి enable అవ్వలేదు ?

Ans :: Provision will be provided to capture alternate UID for mother Death cases by evening.


3. Grivience raise చేసిన వాటి గురించి ఇంతవరకు information లేదు.?

Ans:: As per scheme and 6 step validation, eligible grievances considered and updated in the list. Ineligible remarks will be provided in NBM grievance module.


4. Provisional eligible list bank account NPCI status active లో వుంది కాని ఇప్పుడు ఫైనల్ లిస్ట్ లో inactive అని చూపిస్తుంది.?

Ans :: Latest NPCI status Provided in the list.


5. Ammavodi Grievence raise చేసిన student / mother names eKYC కి ఇంకా enable అవ్వలేదు.?

Ans :: Who ever raised Grievance in NBM as on 17.06.2022. Will show revised mother uid number by 2pm in BOP app.


6. అమ్మఒడి అనర్హుల జాబితా ఎప్పుడు విడుదల అవుతాయి ?

Ans :: ఈ రోజు అనగా 23-06-22 సాయంత్రం లోపు విడుదల అవుతాయి.

Doubts and Clarifications on AMMA VODI MOTHER EKYC:

అమ్మఒడి సందేహాలు - సమాధానాలు:

సందేహం: అమ్మఒడి కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.

సమాధానం: Check in NBM for eligibility. Search by Aadhaar in BOP app if eligible..

💥 అమ్మఒడి Ekyc చేయడానికి Names రాకపోతే Beneficiary Outreach App (BOP) లో ఉన్న Search ఆప్షన్ లో చూడండి,  ఆలా కూడా రాకపోతే WEA/ WDS లేదా PS Gr-VI(DA) / WEDPS వారి లాగిన్ లో "Navasakam Beneficiary Management" లో  "View Eligibilty"  ఆప్షన్ లో మీకు సంబందించిన Scheme పేరు Select చేసుకోని check చేస్తే వాళ్ళ names ఎందుకు రాలేదు అనేది Reason చూపిస్తుంది.

Note : Names Which Did Not  Came Means They May  Be May Failed In Six-step Validation Process.

💥 అమ్మఒడి కు సంబందించి Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో తల్లుల బయోమెట్రిక్ తీసుకునే సమయం లో *"చెల్లుబాటు అయ్యే మదర్ ఆధార్ సంఖ్యను నమోదు చెయ్యండి"* అని వస్తున్నట్టు అయితే *"స్కూల్ / కాలేజీ లో స్టూడెంట్ డీటెయిల్స్ నమోదు చేసే సమయం లో వివరాలు తప్పుగా నమోదు అయ్యి ఉండవచ్చు"* కావున వివరాలు స్కూల్ / కాలేజీ లో సరి చూసుకొని సచివాలయం లో PS Gr-VI(DA) / WEDPS వారి GSWS పోర్టల్ లో *"Navasakam Beneficiary Management System"* లో *"Check Status & Create Grievance"* ఆప్షన్ లో తల్లి / గార్దియన్ ఆధార్ నెంబర్ తో *"Invalid Child / Mother / Guardian Aadhar"* లో అర్జీ నమోదు చేయగలరు.

Note : తుది జాబితాలు ఇంకనూ విడుదల చెయ్యలేదు.

సందేహం: అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి Mother Death అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో Money credit అయినవి ఇప్పుడు EKYC mother names వచ్చాయి. దీనికి సొల్యూషన్ ఏంటి ?

సమాధానం: GSWS received data from School Education / BIE. While entering data at schools Mother UID entered instead of father UID. Will provide option to enter father uid in NBM. -Team

❓some ineligible persons names also came for Ammavodi ekyc in beneficiary app like four-wheeler, govt employees etc. Can we take ekyc sir?

✅ Hold option in new NBM

❓కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.

✅Check in NBM for eligibility / Search by Aadhaar in bop app if eligible.

❓అమ్మఒడి కి సంబందించి BOP అప్లికేషన్ లో కొంతమంది విద్యార్థుల ఆధార్ నెంబర్స్ తప్పుగా ఉన్నాయి?

✅ Please get the ekyc done for clear cases. We will issue FAQs coming week. We will have time for ekyc till next weekend. No hurry

❓అంగన్వాడీ వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ మరియు ఆశ వర్కర్స్ వీరు కి ఆదాయంతో సంబంధం లేకుండా

✅ అమ్మ ఒడికి ఎలిజిబుల్..

సందేహం : బెనెఫిషరీ ఔట్రీచ్ యాప్ లో e-KYC కోసం వచ్చిన పేర్లులో కొంతమంది తల్లులు రైస్ కార్డు లో ఉన్నారు, కానీ పిల్లలు లేరు, e-KYC తీసుకోవచ్చా?

సమాధానం :

ప్రస్తుతం ఉన్న సూచనల ప్రకారం, విద్యార్థులు రైస్ కార్డు లో తప్పనిసరిగా ఉండవలసిన అవసరం లేదు. తల్లుల e-KYC తీసుకోవచ్చు.

NOTE :: 

1) WEA authentication is only when you select “Death” case. Otherwise, WEA authentication is not required.

2) Volunteers can access app.

3) WEA / volunteer authentication for every beneficiary is not required.

సమస్య : తల్లి బయోమెట్రిక్ తీసుకునే సమయం లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసే సమయం లో చెల్లుబాటు అయ్యే మదర్ ఆధార్ సంఖ్యను నమోదు చెయ్యండి అని వస్తే ఎం చేయాలి ? 

సమాధానం : బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 4.9 లో సమస్య క్లియర్ అవ్వటం జరిగింది.

సమాచారం, సందేహాలు - సమాధానాలుసంధాలు ఎపాతికప్పుడు అప్డేట్ చేయబడును..

Download AmmaVodi 2022 FAQ official

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...