TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 10 March 2022

KVS Kendirya Vidyalaya Sangathan Class 1 Admissions 2022-23 Notification, Online Application

KVS  Kendirya Vidyalaya Sangathan Class 1 Admissions 2022-23 Notification, Online Application Form

Kendriya Vidyalaya Sangathan (HQ) Admission Notice 2022-23

Online Registration for Admission to Class I in Kendriya Vidyalayas for the Academic Year 2022-23 will commence at 10:00 am on 28.02.2022 and will close at 07:00 pm on 21.03.2022. The Admission details are available in website https://kvsonlineadmission.kvs.gov.in and Android Mobile App. Minimum age for admission in class-I will be 6 years as per NEP 2020.

The official Android Mobile App for KVS Online Admission for Class I for the Academic Year 2022-23 and instructions for downloading and installing the App will be available at https://kvsonlineadmission.kvs.gov.in/apps/ The app will be available at the above URL and also at the Google Play Store. Parents are requested to go through the instructions for using the portal and mobile app carefully before using them.

Registration for Class II and above will be done from 08.04.2022 (Friday) to 16.04.2022 (Saturday) upto 04:00 pm if vacancies exist (in offline mode).

For Class XI, Registration forms may be downloaded from Vidyalaya Website as per the schedule for admission 2022-23 available on KVS (HQ) Website (https://kvsangathan.nic.in)

Reckoning of age for all Classes shall be as on 31.03.2022. Reservation of seats will be as per KVS Admission Guideline available on the Website (https://kvsangathan.nic.in)

Under present situation of COVID -19, the directions issued by Competent Authority (Central/State/Local) are to be followed. Accordingly, the parents are requested not to visit Kendriya Vidyalayas physically and avoid gathering. All information regarding Admission, Registration form will be available on Vidyalaya/KVS (HQ) website under common document for download.

For class II and above, kindly fill the Registration form, Scan it and sent it to concerned KV through email only.

Contact Principal/Admission In-charge only when called in the given time slot.

కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో 1వ తరగతి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల.

రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు మరియు 11వ తరగతిలో ప్రవేశాల వివరాలు

ప్రవేశాలకు గరిష్ఠ వయసు పెంపు - ఒకటో తరగతికి కనిష్ఠం ఆరేళ్లు, గరిష్ఠం 8 ఏళ్లు

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల కనిష్ఠ గరిష్ఠ వయసుల్లో మార్పుచేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోరే వారికి కనిష్ఠంగా ఆరేళ్లు, గరిష్ఠంగా 8 ఏళ్లు ఉండాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పేర్కొంది. ఈ రెండు వయసుల మధ్య ఉన్నవారికి మాత్రమే కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామని, అంతకంటే తక్కువ, ఎక్కువ వయసున్నవారి దరఖాస్తులు అనుమతించబోమని స్పష్టం చేసింది. గతంలో అయిదు నుంచి ఏడేళ్ల వరకు వయసు ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం ఉండేది.

ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి కనీస వయసును 6 ఏళ్లకు, గరిష్ఠ వయసును 8 ఏళ్లకు పెంచింది. దివ్యాంగులకు గరిష్ఠ వయసులో 2 ఏళ్ల సడలింపు ఇచ్చింది. దీని ప్రకారం ఒకటో తరగతిలో దరఖాస్తు చేసుకొనే పిల్లలు 2014 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ 1 మధ్య పుట్టినవారై ఉండాలి. దివ్యాంగులైతే 2012 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ 1 మధ్యలో జన్మించి ఉండొచ్చు. ఒకటో తరగతి వే సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తెలిపింది. మార్చి 21వ తేదీ సాయంత్రం 7 గంటలవరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించింది. మార్చి 25న తొలి, ఏప్రిల్ 1న రెండు, ఏప్రిల్ 8న మూడో ఎంపిక జాబితా ప్రచురిస్తామని తెలిపింది.

  • ఆన్లైన్ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం: 28, ఫిబ్రవరి 2022, ఉదయం 10.00గంటల నుండి
  • దరఖాస్తుల ప్రక్రియ ఆఖరి తేదీ: మార్చి 21న సాయంత్రం 7 గంటల వరకు
  • తొలి జాబితా విడుదల తేదీ: మార్చి 25, 2022
  • రెండో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్ 1, 2022
  • మూడో జాబితా విడుదల తేదీ: ఏప్రిల్ 8, 2022

రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ పత్రాలను కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

KVS Admissions Android App click here

Official website click here

Apply Online click here

KVS Admission Schedule 2022-23

KVS Admission Guidelines 2022-23

REGISTRATION FORM CLASS-II ONWARDS 

REGISTRATION FORM CLASS-XI

OPTION FORM FOR CLASS-XI

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...