WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 29 March 2022

APRIMS Teachers, Students Facial Attendance App

APRIMS Teachers, Students Facial Attendance App APRIMS Teachers, Students Facial Attendance App APRIMS Mobile Application Download

APRIMS Artificial Intelligence based Mobile app for capturing of attendance

Real-Time Identification and Information Management System is an Artificial Intelligence based mobile application for capturing of student and staff attendance across the schools of Andhra Pradesh with facial recognition. It works in both online and offline mode.

APRIMS యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని OPEN చేస్తే user name ( స్కూల్ dise code) మరియు password (school@123) ఇవ్వాలి.

తరువాత Update passowrd లో Current passowrd (school@123) ఇచ్చి Newpassword (udise password) ఇవ్వండి Confirm password ( udise passowrd) ఇవ్వండి. గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది.

Submit చేసాక కనపడే icon నందు Staff enrollment క్లిక్ చెయ్యండి.

మీ స్కూల్ స్టాఫ్ నేమ్స్ కనిపిస్తాయి. నేమ్ పై క్లిక్ చేస్తే డిక్లరేషన్ ఆధార్ consent accept చెయ్యాలి... తరువాత మొబైల్ otp క్లిక్ చేసి.... ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ కి వచ్చిన otp ఎంటర్ చెయ్యండి.... తరువాత ఫాలో అవ్వండి.. 

స్టాఫ్ ఎవరి లోగిన్స్ వారికి ఇవ్వబడ్డాయి....

Username: 2814 తరువాత మీ treasury id

Password: staff@123

ఎవరికి వారు (individaul logins) గాని లేదా స్కూల్ లాగిన్ నందు గ్రూప్ గా గాని అటెండెన్స్ ఇవ్వవవలెను.

GPS ట్రాకింగ్ కలదు... మొబైల్ డేటా అయ్యిపోకుండా చూసుకోవలెను.

ప్రతి ఉపాధ్యాయుని ఫోన్లో ఈ యాప్ ఉండవలెను... టైమింగ్స్ పరిశీలించబడతాయి.

ఇంతకుముందు ఒకే టాబ్ లో అందరూ వేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరి ఫోన్ లో వాళ్ళు వేస్తాము.

Download APRIMS Attendance App

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...