WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 12 January 2022

Mandal, School / College, Habitation Development Plan 2022-23

Mandal, School / College, Habitation Development Plan 2022-23 Mandal, School / College, Habitation Development Plan Google form Link

మండల విద్యాశాఖాధికారులకు మరియు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ సంవత్సరం AWP&B 2022-23 మండల, ఆవాసప్రాంత మరియు పాఠశాల అభివృద్ధి ప్రణాళకా ప్లానింగ్ పుస్తకాలలోని అంశాలను గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మూడు లింక్లులను మీకు తెలియజేయుచున్నాము ఇందులో

1. Mandal Development Plan - AWP & B 2022-23:

APSS - AWP&B 2022-23 - Google Form for Mandal Development Plan - to be filled by MEOs 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd4l3lJvLrxWBzrBqFFwJTZLRosJXM_gcfLhQhVi3W2dYzevA/viewform?usp=sf_link

మొదటి లింకు అనగా మండల అభివృద్ధి ప్రణాళిక (Mandal Development Plan)ను కేవలం మండల విద్యాశాఖాధికారులు ఎమ్ ఐ ఎస్ /డిటిఇఒ /సీఆర్పీలు /అకౌంటెంట్స్ సహాయం తో మండల స్థాయిలో నింపవలెను.

2. School / College Development Plan - AWP & B 2022-23:

రెండవ లింకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక (School Development Plan) ప్రతీ ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు నింపవలెను.

School Development Plan link to be filled by All Government Schools HMs  

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnwseJA2i91dA9neTsPStWvzgX0d08MHBzy1Sge6W0tQSbMA/viewform?usp=sf_link

3. Habitation Development Plan - AWP & B 2022-23:

Habitation Development Plan link to be filled by Habitation Schools primary HMs only along with their school plan 

 https://docs.google.com/forms/d/e/1FAIpQLScbRjm443MgmSsIrieFNJnVU7k0MysnCLFQT0vFzlnZKC4U5w/viewform?usp=sf_link

మూడవ లింకు అనగా ఆవాసప్రాంత అభివృద్ధి ప్రణాళిక (Habitation Development Plan) 

ఈ లింకులో కేవలం ఆవాసప్రాంతంలో (పంచాయతీ) లో వున్న ప్రాథమిక / ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే నింపాలి, నింపేటప్పుడు ఆ హేబిటేషన్ లోని ఉన్నత పాఠశాలల మరియు ఇతర పాఠశాలల వివరాలు కూడా వీరే నింపాలి. ఈ ప్లాన్ తో పాటు వారి పాఠశాల అభివృద్ధి ప్రణాళికను కూడా నింపాలి. అంటే రెండు పుస్తకాలు నింపాలి. రెండు లింకులలోనూ నింపాలి. 

ఈ యావత్ ప్రక్రియ ముఖ్యయంగా పాఠశాల మరియు హేబిటేషన్ ప్లాన్ లు గూగుల్ లింకులో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో  మండల విద్యాశాఖాధికారుల మార్గదర్శకత్వం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలు తెరవగానే  త్వరితగతిన మండలం అంతా ఒకే తేదీని నిర్ణయించుకుని ఈ ప్రక్రియ ప్రారోభించాలి. 

Budget proposals for 2022-23 School Development Plan click here

School, Habitation Development Plans Empty Google Forms Download pdf

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...