Visakha Dist KGBV PrincipalsPGT PET CRT Recruitment 2021 - Application Form - Vacancies
JOIN OUR TELEGRAM GROUP LATEST JOB NEWS CLICK HERE
Visakha Dist KGBV Recruitment 2021 - Application Form - Vacancies. Visakhapatnam District KGBV Vacancies, APPLICATION Form, and KGBV Details
విశాఖపట్నం జిల్లాలోని కేజీబీవీల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం:
- జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్ట్, పార్ట్ టైం పద్దతిలో ఉద్యోగాలు నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 34 కేజీబీవీల్లో ప్రిన్సిపాల్ 14, సీఆర్‌టీ 40, పీజీటీ 112 పోస్టులు నియామకం చేయనున్నామన్నారు.
- డిగ్రీ, పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసి టీచర్ గా రెండేళ్ల అను భవం ఉండాలన్నారు.
- జనరల్ కేటగిరీ 42 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరీ 47 ఏళ్లు వయో పరిమితి ఉందని తెలిపారు.
- ఆసక్తి గలవారు ఈనెల 4 నుంచి 8 వరకు జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాల న్నారు.
- వివరాలకు 9492247888, 9885389916 నంబర్లను సంప్రదించాలన్నారు.
| Post Name | Vacancies | |
| Principals | 15 | |
| CRT | T E L | 3 |
| H I N | 4 | |
| ENG | 5 | |
| MAT | 3 | |
| PS | 6 | |
| NS | 7 | |
| S S | 4 | |
| UR DU | 0 | |
| P E T | 7 | |
| TOTA L | 54 | |
PGT Posts Vacancies:
| PGT | TELUG U | 17 |
| PGT | ENGLISH | 19 |
| PGT | MATHS | 7 |
| PGT | PHYSIC S | 18 |
| PGT | CHEMISTRY | 18 |
| PGT | BOTONY | 14 |
| PGT | ZOOLOGY | 11 |
| PGT | CIVICS | 0 |
| PGT | ECONOMICS | 0 |
| PGT | HISTORY | 0 |
| PGT | COMMERCE | 1 |
| Total | 105 |