TS Telangana Inter 2021 1st Year Result Released Download
BOARD OF INTERMEDIATE EDUCATION,TELANGANA Intermediate Examination First Year Results 2021
- తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి.
- మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాల్లో 50 శాతం బాలికలు, 52 శాతం మాలురు ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది.
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవు.
- వారిలో 2,24012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.