APMS AP Model Schools Out Sourcing Recruitment ANANTHAPURAM District 2021. AP model Schools Recruitment 2021 in Ananthapuram District. District Educational Officer Ananthauram has released notification for recruitment of Out Sourcing Staff in AP Model Schools on Contract Basis.
APMS AP Model Schools Out Sourcing Recruitment 2021 Ananthauram District
APMS AP Model Schools Out Sourcing Recruitment 2021 Ananthauram District
జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురము వారి పరిధిలోని అవుట్ సోర్సింగ్ లోని వివిధ రిజర్వుడ్ కేటగిరీల క్రింద పని చేయుటకు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ టీచర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిజికల్ డైరెక్టర్ ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, వార్డెన్స్, అసిస్టెంట్ కుక్, హెడ్ కుక్ గా జిల్లాస్థాయి (APMS) O/o DEO, ATP మరియు ఏ.పి. ఆదర్శ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలకు అనుబంధ హాస్టల్స్ (TYPE-IV KGBV's) లలో కేటగరీలకు సంబంధించిన పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయుటకు Reserved అభ్యర్థులు SC(W)-5, ST(G)-3, BC(W)-7, OC(W)-14, Minorities (W)-6, BC(G)-2, Minorities(G)-1, OC(G)-9, SC(G)-5, ST(W)-4, మొత్తం 56 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.
ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగమునకు సంబంధించిన ఖాళీల వివరాలు, దరఖాస్తు నమూనా, ఉద్యోగ అర్హత అవుట్ సోర్సింగ్ నెలవారి వేతనం మరియు ఇతర వివరములును అనంతపురము జిల్లా విద్యా శాఖాధికారి వెబ్ సైట్ అయిన https://deoananthapuramu.blogspot.com నందు ఉంచడమైనది.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తును వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసి సంబంధిత సర్టిఫికెట్లను జతపరచి, పాస్ఫేస్ ప్రభుత్వ పని దినములలో 25 -09-2021వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు తమ దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము, ఏ పీ ఆదర్శ పాఠశాలల విభాగము, అనంతపురము వారి కార్యాలయములో అందజేయవలసినదిగా కోరడమైనది.
నిర్దేశిత గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొనబడవు.
APMS AP Model Schools Out Sourcing Recruitment 2021 Details of the Posts and Vacancies - Qualification - Eligibility Criteria
Name of the Post | Qualification | Age | Remuneration per month |
Data Entry Operator/Computer operator | B.Sc., Computers/MCA, Computer application and Basics of DOS, Windows, Unix, D.B. Management, DTP, Concepts of e Government including e-mail, e-commerce, Internet, Computer Viruses, Ms-Office (Word, Excel, Power Point, Etc) | Minimum 25 years – Maximum 30 years | Rs.15000/- |
Junior Assistant | B.Sc., Computers / MCA, if not available any graduation with computer skills i.e., PGDCA | Minimum 25 years – Maximum 30 years | Rs.15000/- |
Office Subordinate | Read & Write, Physically Fit for the post | Minimum 45 years – Maximum 50 years | Rs.12000/- |
Watchman | Read & Write, Physically Fit for the post | Minimum 45 years – Maximum 50 years | Rs.12000/- |
Computer Teacher | Basic graduation with PGDCA / DOEACC ‘A’ Level / BCA or any any Higher degree from reputed institutions / B.Tech. with specialization in Computer Science / Information Technology | Minimum 25 years – Maximum 30 years | Rs.10,000/- (Consolidated) |
Physical Directors | Degree & B.PEd., | Minimum 25 years – Maximum 35 years | Rs.10,000/- (Consolidated) |
Warden | Graduation with B.Ed | Age limit-35 years, | Rs.15,000/-(without any allowances) |
Chowkidar/Watchwomen | Read & write, Physically fit for the post, district is the unit | Age. Minimum 45yrs maximum 50 yrs | Rs12000/-P.M. |
Head cook & Asst.cook | Basic literacy Experience minimum 5 to 6 yrs. | Age between 25 & 55 yrs on the date of selection by the outsourcing agency | Rs.12000/- Head cook, & Asst.cook |