TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 4 June 2021

AP KGBV 6th Class, Inter Admissions 2021 Notification, Schedule, Online Application

AP KGBV 6th Class Admissions 2021 Notification, Schedule, Online Application | KASTURBA GANDHI BALIKA VIDYALAYA ADMISSIONS FOR 6 TH CLASS 2021-2022.

Lr. Rc. No SS-21021/42/2021-IED & KGBV-SSA, Dated: 17/05/2021

Sub:- APSSA, Amaravati - KGBV - Admissions into KGBVs for the classes 6th and 1st  Year Intermediate and vacant seats in classes 7th and 8th for the academic year 2021-22 - Time Schedule for admissions - Certain instructions - Issued.

There are 352 KGBVs functioning in the State covering 13 districts. In this regard online application available for admissions into class 6th and 1st Year Intermediate in the KGBVs for the Academic year 2021-22 as per the following schedule.

సమగ్ర శిక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పత్రికా ప్రకటన తేది: 01.06.2021

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలలో 6 వతరగతి, 11వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తులు స్వీకరణ.

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుచున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2021 22 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, 11 వ తరగతులలో ప్రవేశము కొరకు మరియు 7, 8 తరగతులలో మిగిలిన సీట్లభర్తీకొరకు దరఖాస్తులు స్వీకరించబడును. 

తేదీ: 3.06.02120 నుండి తేదీ: 20.07.2021వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని. అనాధ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు) పేద ఎస్.సి, ఎస్.టి, బిసి మైనారిటీ, బి.పి. ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి. ఈ దరఖాస్తు https://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా పొందగలరు. 

కేజీబీవీ లలో పదవ తరగతి చదివిన విద్యార్థినులు కూడా పదకొండవ తరగతి లో ప్రవేశం కొరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. 

ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం పంప బడుతుంది మరియు  సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. 

ఏమైనా నా సమస్యలు, సందేహాలు ఉంటే నెంబర్లు 9494383617 లేదా 9441270099 సంప్రదించవలసినదిగా కోరడమైనది.

Admissions into KGBVs -Tentative Schedule: Last Date extended up to 15.07.2021


In view of the above the link will be open from 01.06.2021 10.00 a.m. to 20.07.2021 till 8.00 p.m. 

AP KGBV Admissions 2021 6th, Inter online Application

Download AP KGBV Admissions 2021 Press Note

Download AP KGBV Admissions 2021 Notification

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...