WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 26 April 2021

Mana Badi Nadu-Nedu Expenditure Statement Preparation Process, Expenditure Statement Forms

Mana Badi Nadu-Nedu Expenditure Statement Preparation Process, Model Expenditure Statement

  • Mana Badi Nadu Nedu మనబడి నాడు నేడు Expenditure Statement లో నిమగ్నమైన ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు:
  • మీ వద్ద గల బిల్స్ అన్నింటినీ తేదీలవారీగా వరుస క్రమంలో పెట్టుకోవలెను.
  • తర్వాత Sand, Cement, CPM బిల్స్ కూడా పైవిధంగా వరుస క్రమంలో పెట్టుకోవలెను.
  • ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్ని బిల్లులను క్రింది Link లో View బటన్ క్లిక్ చేయడం ద్వారా చూడొచ్చు మరియు Excel లోనూ లేక Pdf లోనూ download చేసుకుని ప్రింట్ తీసుకోవలెను.
  • http://nadunedu.se.ap.gov.in/STMSWorks/Dashboard/ViewExpenditure.aspx
  • మీ వద్ద ఉన్న Billsను Printలో ఉన్న వివరాలతో Cross Check చేసుకున్న అనంతరం Expenditure Statement Prepare చేయడం తేలిక.

Download Expenditure Statement Filled & Empty Forms

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...