WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 8 February 2019

Development of Happiness Curriculum for A.P Schools - Content Framework design workshop Deputation of Resource Persons

School Education - Development of Happiness Curriculum for A.P Schools - Content Framework design workshop from 12.02.2019 to 15.02.2019 - Deputation of Resource Persons - Orders issued

All the District Educational Officers are aware that, School Education Department is planning to develop and implement Happiness Curriculum in our state from the academic year 2019-20 for all classes.
In this regard, it is scheduled to conduct a 4 day workshop from 12.02.2019 to 15.02.2019 at SCERT in non-residential mode to complete the following tasks.
1. Conceptual understanding on Happiness Curriculum
2. Welting with different models in space and deliberations
3. Blue-print development
4. Content framework design for selected tools

     In view of the above, the District Educational Officers of Kadapa, Nellore, Prakasam, Guntur, Krishna, East Godavari, Visakhapatnam, Vizianagaram and Srikakulam, concerned are requested to relieve the resource persons enlisted in the annexure 1 to participate in the said work shop from 12.02.2019 to 15.02.2019 at SCERT, II floor, B- Block, Anjaneya Towers, Ibrahimpatnam, Vijayawada.

   Further, the committee members (from Dept.) mentioned in the annexure - 2 are
requested to attend the said workshop. DEOs concerned are requested to relieve the
teachers enlisted in annexure - 2.

T.A & D.A will be paid by SCERT as per APTA norms.

‘Happiness Curriculum' - బడి పరివర్తన'-ఆటపాటలతో బోధనకు రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమం  

  • ‘బడి పరివర్తన'-ఆటపాటలతో బోధనకు రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమం భూటాన్‌ విద్యావిధానం స్ఫూర్తితో ‘బడి పరివర్తన’ కార్యక్రమం అమలుకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
  • పిల్లల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా.. సులభంగా పాఠ్యాంశాలు నేర్చుకునేలా ఆటపాటలతో విద్యాబోధన సాగిస్తారు.
  • ఇప్పటికే భూటాన్‌తో కలిసి దిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసి సత్ఫలితాలు సాధించింది.
  • ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ టాటా ట్రస్టుతో కలిసి ఐదేళ్లపాటు విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు.  
  • ఇందుకోసం భూటాన్‌తో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది.  

‘బడి పరివర్తన' -నిర్వహణ అంశాలు

  • విద్యార్థులకు సులభంగా పాఠాలు నేర్పించేందుకు హ్యాపీనెస్‌ పాఠ్యాంశాలు రూప కల్పన.
  • ఆటపాటలతో బోధన
  • తరగతిలో వెనుకబడుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన.  
  • పట్టణం, గ్రామీణం, సామాజిక అంతరాలను తొలగించడం లక్ష్యంగా కార్యక్రమాలు.
  • విద్యలో సామాజిక భాగస్వామ్యం.
  • డిజిటల్‌ అక్షరాస్యతలో భాగంగా విద్యార్థి సొంతంగా నేర్చుకునేందుకు ట్యాబ్‌లు అందిస్తారు.  
  • ఇదీ.. త్వరలో ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ప్రయివేటు ఉపాధ్యాయ విద్యాశిక్షణ సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన కార్యక్రమం..

ఈ ఆటపాటల విద్యాబోధన అవగాహన చేసుకొని ఆచరణలోకి తీసుకురావాలి.. మనపొరుగు దేశం భూటాన్ లో అమలవుతున్న విధానం... మన దేశరాజధాని దిల్లీలో Happiness curriculum రూపకల్పన చేసి అమలుకు శ్రీకారంచుట్టారు.

Download proceedings copy
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...