Rc.No.1/Spl/C6/2018 Dated.27 -09-2018, DEO, West Godavari - CCLs for SSC March 2018 Exam on Srirama Navami and Supplementary Exams during holidays due to Heat Waves.
ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు CCL మంజూరు - జిల్లా విద్యాశాఖాధికారి, పచ్చిమ గోదావరి
పచ్చిమ గోదావరి పదోతరగతి పబ్లిక్ మరియు అడ్వాన్స్ సప్లీమెంటరీ పరీక్షలలో ప్రభుత్వ సెలవు దినాలలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు.
గతంలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2018 లో 26-03-2018 న శ్రీరామ నవమి సందర్భముగా మరియు అడ్వాన్స్ సప్లీమెంటరీ జూన్ 2018 లలో వేసవి వడగాల్పుల కారణంగా ప్రకటించిన సెలవు దినాలలో నిర్వహించిన పరీక్ష విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు
సీసీఎల్ మంజూరు.
పై సెలవు దినాలలో విధులు నిర్వహించిన దినాలకు సమానంగా సీసీఎల్ ను ఈ ఉత్తర్వు విడుదల చేసిన తరువాత ఆరు నెలల వ్యవధిలో వినియోగించుకోవాలి.