TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 28 May 2018

AP TET 20-18 Paper, Subject, Medium Change Request Option

 • Note:

 • Only Paper,Subject,Medium Change Request are Accepted . No Other Requests are considered

 • If The Candidate already Opted Examination Distict and Examination Session If He/She wants to Change his/her Paper/Subject/Medium, he/she has to Opt New Examination District and Session In Place Of Old District and Session already Opted.

 • ఎపి ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌-2018లో పేప‌ర్, స‌బ్జెక్ట్, మీడియం మార్పున‌కు అనుమ‌తిః టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి 

 • రేప‌టి అర్ధరాత్రి వ‌ర‌కు పేప‌ర్, స‌బ్జెక్ట్, మీడియం మార్పున‌కు ఫిర్యాదు చేసుకొనే అవ‌కాశం

 • నోటిఫికేష‌న్ లో సూచించిన‌ప్ప‌టికి త‌మ‌వి కాని స‌బ్జెక్టుల‌ను ఆప్ష‌న్లుగా పెట్టిన కొంతమంది అభ్య‌ర్థులు

 • టెట్ ద‌ర‌ఖాస్తులో త‌మ‌ పొర‌పాట్ల‌ను స‌రిచేయాలంటూ స‌ద‌రు అభ్య‌ర్థుల విన‌తి

 • స‌రైన ఆప్ష‌న్లు పెట్ట‌ని అభ్య‌ర్థుల విన‌తుల‌ను మ‌న్నించి  నిర్ణ‌యం

 • టెట్ వెబ్ సైట్ లో ఫిర్యాదుల‌ ఆప్ష‌న్ లో పేప‌ర్, స‌బ్జెక్టు, మీడియం మార్పున‌కు ఫిర్యాదు చేసుకొనే అవ‌కాశం

 • అనంత‌రం వాటిని స‌రిచేసి అభ్య‌ర్థుల మొబైల్ నెంబ‌ర్ల‌కు సంక్షిప్త సందేశాలు 

 • సంక్షిప్త సందేశాలు అందిన అనంత‌రం జిల్లా ప‌రీక్షా కేంద్రాల‌ను ఆప్ష‌న్లుగా  ఎంచుకొనే అవ‌కాశం

 • రేప‌టి అర్ధ‌రాత్రి వ‌ర‌కు  పేప‌ర్, స‌బ్జెక్ట్, మీడియం మార్చుకొనే ఫిర్యాదుల‌కు అనుమ‌తిః  టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి.
Click here here to post a complaint to change paper,subject and medium
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...